Raghava Lawrence: నువ్వు దేవుడువి సామీ..! నా ట్రస్ట్ కు ఎవ్వరు మనీ పంపకండి.. లారెన్స్.
సౌత్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా ఏంట్రీ ఇచ్చి సినిమా కెరీర్ను స్టార్ట్ చేశారు రాఘవ లారెన్స్. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఫేమస్ యాక్టర్స్లో ఒకరిగా నిలిచారు. లారెన్స్ ఎన్నో కష్టాల నుంచి వచ్చి.. ప్రస్తుతం ఒక ట్రస్ట్ ద్వారా పేదలకు ముఖ్యంగా వికలాంగులకు చిన్నారులకు సేవలందిస్తున్నారు. ముఖ్యంగా లారెన్స్ తన కెరీర్ తొలినాళ్ల నుంచి అనాథలకు, దివ్యాంగులకు ఒక ఆశాదీపంలా ఉన్నారు.
సౌత్ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్‌గా ఏంట్రీ ఇచ్చి సినిమా కెరీర్ను స్టార్ట్ చేశారు రాఘవ లారెన్స్. ఇప్పుడు ఏకంగా స్టార్ హీరోగా స్టార్ డమ్ తెచ్చుకున్నారు. ఫేమస్ యాక్టర్స్లో ఒకరిగా నిలిచారు. లారెన్స్ ఎన్నో కష్టాల నుంచి వచ్చి.. ప్రస్తుతం ఒక ట్రస్ట్ ద్వారా పేదలకు ముఖ్యంగా వికలాంగులకు చిన్నారులకు సేవలందిస్తున్నారు. ముఖ్యంగా లారెన్స్ తన కెరీర్ తొలినాళ్ల నుంచి అనాథలకు, దివ్యాంగులకు ఒక ఆశాదీపంలా ఉన్నారు. వారి కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా ఇటీవల తన ట్రస్ట్‌కు డొనేషన్స్ పంపవద్దంటూ ఇటీవల ఆయన చేసిన ట్వీట్ నెట్టింట తెగ ట్రెండ్ అవుతోంది. తాజాగా రాఘవ లారెన్స్ తన ట్రస్ట్కి తెలుగు ఫ్యాన్స్ ఎవరూ విరాళాలు పంపించొద్దని చెబుతూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆ వీడియోలో నా ట్రస్ట్‌కి ఎవ్వరూ డబ్బులు పంపొద్దు, ఇప్పుడు నా పిల్లల్ని నేనే చూసుకుంటాను. వారికి కావల్సింది నేను చూసుకుంటానంటూ చెప్పుకొచ్చారు. ఇది చూసిన తెలుగు ఫ్యాన్స్ లారెన్స్ గొప్పతనాన్ని మరోసారి చాటిచెబుతున్నారు. నిజాయితీగా సేవ చేయాలనుకునే వారు ఉండటం దేశానికే గర్వకారణం అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక ఈ వీడియో చూశాక చాలా మంది దగ్గర్లో ఉన్న ట్రస్టులను విజిట్ చేసి.. నిత్యావసరాలకు సంభందించిన వస్తువులతో పాటుగా..అమౌంట్ కూడా ఇస్తున్నారట.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..