AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dog Seemantham: కుక్కకు ఘనంగా సీమంతం చేసిన కుటుంబం.. అపురూపమైన సన్నివేశం

Dog Seemantham: కుక్కకు ఘనంగా సీమంతం చేసిన కుటుంబం.. అపురూపమైన సన్నివేశం

Anil kumar poka
|

Updated on: Dec 30, 2023 | 5:16 PM

Share

శునకాలను ప్రేమగా పెంచుకుంటారు. వాటి ఆలనాపాలనా చూస్తారు. అవి కూడా అంతే విశ్వాసంతో ఉంటాయి. అందుకే వాటిని అనుబంధం దీర్ఘకాలంగా ఉంటుంది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలోని ఓ కుటుంబం.. తమ పెంపుడు కుక్క తల్లి అవుతుందన్న సంతోషంతో దానికి సీమంతం నిర్వహించింది. ఆ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆడ శనకాన్ని గత ఏడు సంవత్సరాల నుంచి పెంచుకుంటోంది. దానికి లక్కీ అని ముద్దుగా పేరు పెట్టి తమ కుటుంబంలో ఒకరిగా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటోంది. లక్కీకి సీమంతం కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు.

శునకాలను ప్రేమగా పెంచుకుంటారు. వాటి ఆలనాపాలనా చూస్తారు. అవి కూడా అంతే విశ్వాసంతో ఉంటాయి. అందుకే వాటిని అనుబంధం దీర్ఘకాలంగా ఉంటుంది. ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లిలోని ఓ కుటుంబం.. తమ పెంపుడు కుక్క తల్లి అవుతుందన్న సంతోషంతో దానికి సీమంతం నిర్వహించింది. ఆ గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆడ శనకాన్ని గత ఏడు సంవత్సరాల నుంచి పెంచుకుంటోంది. దానికి లక్కీ అని ముద్దుగా పేరు పెట్టి తమ కుటుంబంలో ఒకరిగా ఎంతో ఆప్యాయంగా చూసుకుంటోంది. లక్కీకి సీమంతం కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించారు. లక్కీ కాళ్లకు పసుపు పూసి గాజులు వేసి తలపై పూలు, పండ్లు పెట్టి కార్యక్రమాన్ని వైభవంగా జరిపారు. గర్భిణీలకు ఎలా సీమంతం కార్యక్రమాన్ని నిర్వహిస్తారో అచ్చం అలానే లక్కీకి కూడా సీమంతం చేశారు. దానిపై వారికున్న మమకారాన్ని చాటుకున్నారు. కేకును సైతం తీసుకువచ్చి లక్కీకి తినిపించారు. శునకంపై వారికున్న ప్రేమను చూసి పలువురు అభినందించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.