AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Teacher-student: ఈ చిన్నారి విద్యార్థి సంస్కారానికి నెటిజన్లు సెల్యూట్‌.. ఎందుకు అలా చేసాడంటే.. వీడియో.

Teacher-student: ఈ చిన్నారి విద్యార్థి సంస్కారానికి నెటిజన్లు సెల్యూట్‌.. ఎందుకు అలా చేసాడంటే.. వీడియో.

Anil kumar poka
|

Updated on: Feb 11, 2023 | 9:18 AM

Share

తల్లిదండ్రులనుంచే పిల్లలకు సభ్యత, సంస్కారం సంక్రమిస్తాయి. పిల్లలకు మొదటి గురువు తల్లి,దండ్రులే. ఆ తర్వాత గురువు, దైవం. తల్లిదండ్రుల తర్వాత పిల్లవాడిని ఉత్తమ మార్గంలో

నెట్టింట వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ క్లాస్‌ రూమ్‌లో టీచర్‌, కొందరు విద్యార్ధులు ఉన్నారు. క్లాస్‌ జరుగుతుండగా మరో విద్యార్ధి క్లాసులోకి వచ్చాడు. వస్తూనే టీచర్‌కు పాద పూజ చేసాడు. తనకు పాఠాలు చెప్పే టీచర్‌ పాదాలపై పూలు చల్లి, శిరస్సు వంచి పాదనమస్కారం చేసాడు ఆ చిన్నారి విద్యార్ధి. ఆ విద్యార్థి భక్తిభావానికి, సంస్కారానికి టీచర్‌ ముగ్ధురాలయ్యారు. విద్యార్ధిని ఆశీర్వదించి దగ్గరకు తీసుకున్నారు. ఈ అద్భుతమైన వీడియోను ట్విట్టర్‌లో ఓ యూజర్‌ పోస్ట్‌ చేస్తూ ‘ఇలాంటి ఆచారాలు సనాతన ధర్మంలో మాత్రమే సాధ్యమవుతాయి’ అని క్యాప్షన్‌ జోడించారు. ఈ వీడియోను ఇప్పటికే 33 వేలమందికి పైగా వీక్షించారు.. 4 వేల మందికి పైగా లైక్‌ చేశారు. ఇక ఈ వీడియోపై భిన్నరకాలుగా స్పందించారు నెటిజన్లు చిన్నారి సంస్కారానికి సెల్యూట్‌ చేస్తూనే… టీచర్‌ చెప్పలు విప్పిఉంటే బావుండేదంటున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Condom: కడుపులో కనిపించిన కండోమ్..! కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లిన వ్యక్తి రిపోర్ట్‌ చూసి వైద్యులు షాక్‌.

Wife – Husband: భర్త నాలుకను కరకర కొరికేసిన భార్య.. ఎందుకో తెలుసా.. ట్రెండ్ అవుతున్న వీడియో.

Motehr and Son: నువ్వు సూపర్‌ బ్రో.. కొడుకంటే నీలా ఉండాలి..! అమ్మ తన ఆఫీస్‌ చూడాలని..

Follow Us