Snake Video: నీళ్ల బిందెలో వింత శబ్ధాలు.. ఏంటో చూడకుండానే పరుగో పరుగు..! చివర్లో ట్విస్ట్..

Updated on: Nov 20, 2022 | 9:56 AM

నాగుల చవితి పర్వదినం రోజు బిందెలో నాగుపాము కనిపించడం కలకలం రేపింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఓ ఇంట్లో నీళ్ల బిందెలో నాగుపాము ప్రత్యక్షమైంది.


నాగుల చవితి పర్వదినం రోజు బిందెలో నాగుపాము కనిపించడం కలకలం రేపింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలోని ఓ ఇంట్లో నీళ్ల బిందెలో నాగుపాము ప్రత్యక్షమైంది. రాత్రి సమయంలో ఇత్తడి బిందెలోకి దూరింది నాగుపాము. ఉదయం బిందెలో నుంచి బుసలు కొట్టింది. బిందలో శబ్ధాలు విన్న కుటుంబసభ్యులు భయంతో వణికిపోయారు. తీరా చూస్తే నాగు పాము దర్శనమిచ్చింది. దీంతో భయంతో పరుగులు పెట్టారు ఇంటి సభ్యులు. ఆ తర్వాత పాములు పట్టే వ్యక్తికి సమాచారం ఇవ్వడంతో చాకచక్యంగా పామును పట్టి అడవిలో వదిలేశాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Bath Tub: మనుషుల స్నానానికి బాత్‌ మెషీన్‌..! అందుబాటులోకి ఎప్పుడంటే..? పూర్తి వివరాలు..

Puri Jagannath: పూరీ జగన్నాథ్ నెక్స్ట్ సినిమాలేంటి..? పూరి ప్లాన్ ఏంటి.? ఈసారి ఎలా వస్తున్నాడు అంటే..

 

Published on: Nov 20, 2022 09:27 AM