Beggar – iPhone: చిల్లర పోగేసిన బిచ్చగాడు ఐ ఫోన్ కొంటే గిట్లుంటది..! వీడియో వైరల్..
స్మార్ట్ ఫోన్ అంటే మోజున్న ప్రతి ఒక్కరికీ ఐ ఫోన్‌ను సొంతం చేసుకోవాలన్న కల ఉంటుంది. కానీ, దాని ఖరీదు చూసి కొనడానికి సామాన్యులు వెనుకాడుతుంటారు. అదే ఓ బిచ్చగాడు ఐ ఫోన్ కొనడానికి వెళ్తే షాప్ నిర్వాహకులు అతణ్ని ఎలా చూస్తారు? మొత్తం నగదు చిల్లర ఇస్తానంటే అంగీకరిస్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఓ ప్రయోగం చేశారు ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు. వారిలో ఒకరు బిచ్చగాడి వేషం
స్మార్ట్ ఫోన్ అంటే మోజున్న ప్రతి ఒక్కరికీ ఐ ఫోన్‌ను సొంతం చేసుకోవాలన్న కల ఉంటుంది. కానీ, దాని ఖరీదు చూసి కొనడానికి సామాన్యులు వెనుకాడుతుంటారు. అదే ఓ బిచ్చగాడు ఐ ఫోన్ కొనడానికి వెళ్తే షాప్ నిర్వాహకులు అతణ్ని ఎలా చూస్తారు? మొత్తం నగదు చిల్లర ఇస్తానంటే అంగీకరిస్తారా? ఇలాంటి ప్రశ్నలతో ఓ ప్రయోగం చేశారు ఓ యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు. వారిలో ఒకరు బిచ్చగాడి వేషం వేసుకొని తొలుత జోధ్‌పూర్‌లో కొన్ని మొబైల్ షోరూంలు తిరిగాడు. కొందరు లోపలికి రానివ్వకపోగా.. మరికొందరు చిల్లర తీసుకోవడానికి నిరాకరించారు. చివరగా ఓ షాపు యజమాని చిల్లర తీసుకొని తనకు ఐ ఫోన్ ప్రో మ్యాక్స్ మోడల్‌ను అందజేశాడు. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత తాను నిజమైన బిచ్చగాడిని కాదని, ఇదో ప్రాంక్ అని చెప్పడంతో అంతా షాక్ అయ్యారు. ఈ వీడియో క్లిప్‌లు నెట్టింట వైరల్‌గా మారాయి. బిచ్చగాడు ఐ ఫోన్ కొనడమేంటని కొందరు ఆశ్చర్యపోతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
రోహిత్, కోహ్లీ సెంచరీలతో బిగ్ షాక్.. బీసీసీఐపై అభిమానులు ఫైర్
రోడ్డు పైనే సర్జరీ చేసి ప్రాణాలు కాపాడిన డాక్టర్లు వీడియో
పెళ్లి సింపుల్గా..రిసెప్షన్ ఘనంగా..ఏకంగా వెయ్యిమంది వంటవాళ్లతో
100 క్షిపణులను మోహరించిన చైనా వీడియో
డెడ్లైన్ వచ్చేస్తోంది..త్వరపడండి వీడియో
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో

