Cheetah Attck: బాలుడిని చెరుకు తోటలోకి లాక్కెళ్లిన చిరుత.. ఆ తరువాత..!
పుణె జిల్లాలోని జున్నార్ ఏరియాలో దారుణం జరిగింది. ఓ పులి నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనను అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. జున్నార్ ఏరియాలోని అలే గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో శివాన్ష్ భుజ్‌బల్ అనే పిల్లాడు.. తన తాతతో కలిసి ఆడుకుంటున్నాడు. తాత వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో పులి అక్కడకు వచ్చింది. ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన చిరుత.. అతన్ని పక్కనే ఉన్న చెరుకు తోటలోకి లాక్కెళ్లింది.
పుణె జిల్లాలోని జున్నార్ ఏరియాలో దారుణం జరిగింది. ఓ పులి నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేసింది. ఈ ఘటనను అటవీ శాఖ అధికారులు ధృవీకరించారు. జున్నార్ ఏరియాలోని అలే గ్రామ సమీపంలోని వ్యవసాయ పొలంలో శివాన్ష్ భుజ్‌బల్ అనే పిల్లాడు.. తన తాతతో కలిసి ఆడుకుంటున్నాడు. తాత వ్యవసాయ పనులు చేసుకుంటున్న సమయంలో పులి అక్కడకు వచ్చింది. ఆడుకుంటున్న బాలుడిపై దాడి చేసిన చిరుత.. అతన్ని పక్కనే ఉన్న చెరుకు తోటలోకి లాక్కెళ్లింది. పిల్లాడి అరుపులు విన్న రైతులు అక్కడికి పరుగెత్తుకొచ్చారు. చిరుత నుంచి బాలుడిని తప్పించేందుకు రైతులు తీవ్రంగా యత్నించారు. చెరుకు తోటలో బాలుడిని వదిలేసి పారిపోయింది పులి. బాలుడి ముఖం, మెడ, తలపై తీవ్ర గాయాలవడంతో, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. శివాన్ష్ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి నివాసంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్ మనీ తెలిస్తే షాకవుతారు..!
Mahesh Babu: హాలీవుడ్ గడ్డపై మహేష్ దిమ్మతరిగే రికార్డ్.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.
Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

