Viral: ఇదేం ఆసుపత్రిరా బాబూ..! సెలైన్ పట్టుకోకపోతే నో ట్రీట్ మెంట్.!

Viral: ఇదేం ఆసుపత్రిరా బాబూ..! సెలైన్ పట్టుకోకపోతే నో ట్రీట్ మెంట్.!

Anil kumar poka

|

Updated on: Oct 14, 2023 | 5:05 PM

కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌లోని సర్కారీ దవాఖానాల్లో వైద్య సదుపాయాలు ఘోరంగా ఉన్నాయి. రాజధాని రాయ్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని అబన్‌పూర్‌ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఒక బాలుడు రోగి పక్కన చేతిలో సెలైన్‌ సీసా పట్టుకొని నిలబడి ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ రోగి కూర్చోవడానికి చక్రాల కుర్చీ లేదా స్ట్రెచర్‌ అందుబాటులో లేదు. సెలైన్‌ సీసా తగిలించడానికి స్టాండ్‌ కూడా లేదు.

కాంగ్రెస్‌ పాలిత ఛత్తీస్‌గఢ్‌లోని సర్కారీ దవాఖానాల్లో వైద్య సదుపాయాలు ఘోరంగా ఉన్నాయి. రాజధాని రాయ్‌పూర్‌కు 25 కిలోమీటర్ల దూరంలోని అబన్‌పూర్‌ కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రంలో ఒక బాలుడు రోగి పక్కన చేతిలో సెలైన్‌ సీసా పట్టుకొని నిలబడి ఉన్న ఫొటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ రోగి కూర్చోవడానికి చక్రాల కుర్చీ లేదా స్ట్రెచర్‌ అందుబాటులో లేదు. సెలైన్‌ సీసా తగిలించడానికి స్టాండ్‌ కూడా లేదు. ఓ టీవీ ఛానల్‌ ఆస్పత్రిని పరిశీలించగా.. అక్కడ రోగులకు దిండ్లు, దుప్పట్లు, మంచి నీరు అందుబాటులో లేనట్టు తెలిసింది. దీంతో ఆ రాష్ట్ర సర్కార్‌పై విమర్శలు వస్తున్నాయి. రోగులకు కనీస సదుపాయాలు కూడా కల్పించరా అని తీవ్రంగా విమర్శిస్తున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..