Elephant in man hole: అయ్యో పాపం.. మ్యాన్‌ హోల్లో పడిన ఏనుగు పిల్ల.. ఎలా బయటపడిందంటే..!

|

Jul 18, 2022 | 11:56 AM

ఓ ఏనుగు పిల్లకు చెప్పరాని కష్టం వచ్చింది. ప్రమాదశాత్తు మ్యాన్‌హోల్‌లో పడిపోయిన గున్న ఏనుగు విలవిలలాడిపోయింది. అయితే, ఆ ఏనుగు పిల్లను రక్షించేందుకు


ఓ ఏనుగు పిల్లకు చెప్పరాని కష్టం వచ్చింది. ప్రమాదశాత్తు మ్యాన్‌హోల్‌లో పడిపోయిన గున్న ఏనుగు విలవిలలాడిపోయింది. అయితే, ఆ ఏనుగు పిల్లను రక్షించేందుకు అటవీ శాఖ అధికారులు, సిబ్బంది దాని తల్లితో పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది.. చివరకు ఎలాగోలా పిల్ల ఏనుగును బయటకు తీశారు.ఓ ఏనుగుల గుంపు అటుగా వెళ్తుంది. ఈ క్రమంలోనే మందలోని ఓ పిల్ల ఏనుగు డ్రైనేజీలో పడిపోయింది. అది చూసిన ఆ తల్లి ఏనుగు ఆర్తనాదాలు చేస్తూ అక్కడే ఉండిపోయింది. బిడ్డను ఎలా కాపాడుకోవాలో అర్థంకాక రోధిస్తూ ఉండిపోయింది. ఇది గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే వారు అక్కడికి చేరుకుని మ్యాన్ హోల్ నుండి బయటకు తీశారు. ఈ ఘటన థాయ్‌లాండ్‌లో చోటుచేసుంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Aliens Kidnap: నన్ను నా భార్యను ఏలియన్స్‌ కిడ్నాప్‌ చేశాయ్‌.. అందుకే భవిష్యత్తు ముందే నాకు తెలుస్తోంది.!

Sai Pallavi – Pawan kalyan: పవన్ కళ్యాణ్ ఆ సినిమా అందుకే చేశారు.. అంటున్న సాయి పల్లవి..

Urfi Javed: ఇదేం ఫ్యాషన్‌రా బాబు.. ఒంటి నిండా బ్లేడ్‌లతో అరాచకం చేసేసిందిగా..

Published on: Jul 18, 2022 11:56 AM