Viral: భూమ్మీద నూకలున్నాయ్.. దూసుకెళ్తున్న ట్రైన్‌లోనుంచి జారి పడిన చిన్నారి.!
ఆవగింజంత ఆయుష్షు ఉన్నా.. అణుబాంబు కూడా వారిని ఏమీ చేయలేదు. ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడి బతికి బట్టకడతారు. సరిగ్గా అలాంటి సంఘటనే కడపలో చోటుచేసుకుంది. దూసుకెళ్తున్న ట్రైన్ నుంచి జారిపడి ఓ పాప స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. మృత్యుంజయురాలిగా నిలిచింది. కడప నుంచి నంద్యాల వెళ్లే డెమో ట్రైన్ నుంచి కొల్లూరు మండలం తప్పెట్ల దగ్గర మూడేళ్ల పాప కిందపడిపోయింది.
ఆవగింజంత ఆయుష్షు ఉన్నా.. అణుబాంబు కూడా వారిని ఏమీ చేయలేదు. ఎలాంటి ప్రమాదం నుంచైనా బయటపడి బతికి బట్టకడతారు. సరిగ్గా అలాంటి సంఘటనే కడపలో చోటుచేసుకుంది. దూసుకెళ్తున్న ట్రైన్ నుంచి జారిపడి ఓ పాప స్వల్ప గాయాలతో బతికి బయటపడింది. మృత్యుంజయురాలిగా నిలిచింది. కడప నుంచి నంద్యాల వెళ్లే డెమో ట్రైన్ నుంచి కొల్లూరు మండలం తప్పెట్ల దగ్గర మూడేళ్ల పాప కిందపడిపోయింది. వెంటనే ట్రైన్ ఆపేందుకు పాప తల్లి, తోటి ప్రయాణికులు ప్రయత్నించారు. అయినా రైలు ఆగలేదు. పాప పడటం గమనించి వెనుక వచ్చే రైలుకు సమాచారం ఇచ్చాడు గ్యాంగ్ మెన్. కొల్లూరు నుంచి గూడ్స్ ట్రైన్‌లో పాపను తీసుకువచ్చి కమలాపురంలో తల్లికి అప్పగించారు. పాపకు కమలాపురం ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించి.. మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తరలించారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.