Viral Video: 90 ఏళ్ల చేపను చూసేందుకు జనం క్యూ.. వీడియో
అక్వేరియంలో ఉన్న 90ఏళ్ల నాటి చేపను చూసేందుకు జనం క్యూ కట్టారు. 18కిలోలు ఉన్న ఆ చేప 90ఏళ్ల నుంచి అక్వేరియంలోనే ఉంటుంది. దీంతో ఎంతో ఆసక్తిగా ఆ చేపను చూసేందుకు అక్వేరియంకు తరలివస్తున్నారు టూరిస్టులు.
అక్వేరియంలో ఉన్న 90ఏళ్ల నాటి చేపను చూసేందుకు జనం క్యూ కట్టారు. 18కిలోలు ఉన్న ఆ చేప 90ఏళ్ల నుంచి అక్వేరియంలోనే ఉంటుంది. దీంతో ఎంతో ఆసక్తిగా ఆ చేపను చూసేందుకు అక్వేరియంకు తరలివస్తున్నారు టూరిస్టులు. ఇంతకీ ఆ చేప ఎక్కడుంది అంటారా.? యూఎస్‌లోని శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న స్టీన్ హార్ట్ అక్వేరియంలో ఉంది. ఈ అరుదైన ఆ చేప పేరు మెథుసెలా. ఆస్ట్రేలియా నుంచి 1938లో ఆ చేపను శాన్ ఫ్రాన్సిస్కో మ్యూజియానికి తీసుకొచ్చారట. అప్పటి నుంచి ఆ చేప ఆ అక్వేరియంలోనే ఉంటుందని తెలిపారు మ్యూజియం నిర్వాహకులు. ఇప్పుడు ఆ చేప ప్రపంచంలోనే అక్వేరియంలో జీవించి ఉన్న అత్యంత వృద్ధ చేపగా రికార్డుకెక్కింది.
Also Watch:
Beer Making: పది లీటర్ల బీర్ తయారీకి ధాన్యం ఎంత కావాలి.. వీడియో
మొదటి సారి సమోసా తిన్న ఇటాలియన్ వ్యక్తి !! అతని రియాక్షన్ చూస్తే !! వీడియో
ఇదేందయ్యా వెజ్ ఫిష్ ఫ్రై !! నెట్టింట వైరల్ అవుతున్న కొత్త వంటకం.. వీడియో
వారు నిత్య యవ్వనులు.. 60 ఏళ్ల వయస్సులో 40 ఏళ్ళ వారిలా ఉంటారు.. వీడియో
Ajwain Leaves: చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో ఈ మొక్క తప్పని సరి !! అనేక రకాల వ్యాధులకు చెక్.. వీడియో