AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: సెకన్ల వ్యవధి.. కారు నుజ్జునుజ్జయ్యింది.. షాకింగ్ వీడియో.!

ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వాహనాలు అతివేగంగా నడపడం...

Viral Video: సెకన్ల వ్యవధి.. కారు నుజ్జునుజ్జయ్యింది.. షాకింగ్ వీడియో.!
Accident
Ravi Kiran
|

Updated on: Feb 10, 2022 | 9:26 PM

Share

ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ముఖ్యంగా వాహనాలు అతివేగంగా నడపడం వల్లే ఎక్కువగా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. మద్యం సేవించినా, సేవించకపోయినా కొంతమంది ఆకాశంలో విమానం నడుపుతున్నట్లు వాహనాలను నడుపుతున్నారు. ఈ కారణంగా వారితో పాటు ఎదుటవారి కూడా ప్రమాదంలో పడుతున్నారు. ఇక తరచూ ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి.

వైరల్ వీడియో ప్రకారం.. ఓ రద్దీ రోడ్డుపై తెల్లటి కారు అతివేగంగా వస్తున్నట్లు మీరు చూడవచ్చు. రోడ్డంతా కూడా కార్లు ఉండగా.. ఆ కారు మాత్రం ఓ పక్క నుంచి మితిమీరిన వేగంతో దూసుకొచ్చింది. కార్లన్నింటినీ దాటుకుని మధ్యలోకి వచ్చేసరికి ఆ కారు టైర్ల బ్యాలెన్స్ తప్పింది. అంతే.! ఆ కారు కాస్తా స్కిడ్ అయ్యి రోడ్డు ప్రక్కనే ఉన్న ఓ చెట్టుకు గుద్దుకుని నుజ్జునుజ్జయ్యింది. ఈ యాక్సిడెంట్‌లో ఆ కారు వెనుక భాగంగా బాగా దెబ్బతింటుంది. యాక్సిడెంట్ వీడియోను మీరు చూస్తే కచ్చితంగా అందులో ప్రయాణించేవారికి తీవ్రంగా దెబ్బలు తగిలి ఉండొచ్చు. ఈ ఘటన అమెరికాలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది.

కాగా, ఈ వీడియోను ‘geekscars’ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా అప్‌లోడ్ చేసింది. దీనిని ఇప్పటివరకు 4 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. అలాగే 5 వేల మందికి పైగా లైక్ కొట్టారు. ఈ వీడియోపై నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

Follow Us
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఇంట్రాడే ట్రేడింగ్ నుంచి డబ్బు ఎలా సంపాదించాలి?
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
ఆలుగడ్డలతో ఊరగాయా? ఈ వెరైటీ రెసిపీ తెలిస్తే వెంటనే ట్రై చేస్తారు!
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
బ్యాంకులు పర్సనల్ లోన్ ఇవ్వాలంటే మీకు ఎంత జీతం ఉండాలి..?
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
కాఫీ మీకు ఇష్టమేనా? కానీ తాగిన వెంటనే గుండె దడ వస్తే జాగ్రత్త!
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పదో తరగతి, ఇంటర్ మార్కులతో రైల్వేలో 4,471 ఉద్యోగాలు.. నో ఎగ్జామ్
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
పాలకూరను వీటితో కలిపి తిన్నారో.. యమ డేంజర్!
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
నేరుగా ఇంటి వద్దకే ఆర్టీసీ బస్సు.. ఈ నెంబర్‌కు కాల్ చేస్తే చాలు..
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
స్టవ్ ఆన్ చేయకుండానే.. రుచికరమైన స్వీట్ ఎలా తయారు చేయాలో తెలుసా?
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
70ఏళ్లు వచ్చిన పర్లేదు.. నాకు నచ్చితే రెండో పెళ్ళికి రెడీ
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!
రష్యా సైన్యంలో చేరిన 51 మంది భారతీయులు మృతి!