Viral Video: మైకేల్‌ జాక్సన్‌ను మించిపోయిన అంకుల్‌ డ్యాన్స్‌.. వీడియో

Viral Video: మైకేల్‌ జాక్సన్‌ను మించిపోయిన అంకుల్‌ డ్యాన్స్‌.. వీడియో

Phani CH

|

Updated on: Feb 10, 2022 | 9:32 PM

డ్యాన్సింగ్‌ అంకుల్‌గా ఇండియా వైడ్‌గా పాపులరైన సంజీవ్‌ శ్రీవాత్సవనే మరిపించేలా మరో అంకుల్‌ డ్యాన్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

డ్యాన్సింగ్‌ అంకుల్‌గా ఇండియా వైడ్‌గా పాపులరైన సంజీవ్‌ శ్రీవాత్సవనే మరిపించేలా మరో అంకుల్‌ డ్యాన్స్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. ఇక ఈ డ్యాన్స్‌కు నెటిజన్స్‌ ఓ వెరైటీ పేరు కూడా పెట్టారు. నార్త్‌లో బాగా పాపులరైన పాప్‌ సింగర్‌ సప్నా చౌదురి పాడిన మేరి జిందగి మే ఆకే మేరా దిల్‌ కా చేన్‌ చురాయా పాటకి అంకుల్‌ వేసిన స్టెప్పులు చాలా విచిత్రంగా, ఫన్నీగా ఉన్నాయి. చూసేందుకు కాస్త హెవీ వెయిట్‌గా కనిపిస్తున్న ఆ అంకుల్‌.. ఏమాత్రం తగ్గకుండా ఆ సాంగ్‌ డ్యాన్స్‌ ఇరగదీశాడు.

Also Watch:

Viral Video: 90 ఏళ్ల చేపను చూసేందుకు జనం క్యూ.. వీడియో

Beer Making: పది లీటర్ల బీర్ తయారీకి ధాన్యం ఎంత కావాలి.. వీడియో

మొదటి సారి సమోసా తిన్న ఇటాలియన్ వ్యక్తి !! అతని రియాక్షన్‌ చూస్తే !! వీడియో

ఇదేందయ్యా వెజ్ ఫిష్ ఫ్రై !! నెట్టింట వైరల్ అవుతున్న కొత్త వంటకం.. వీడియో

వారు నిత్య యవ్వనులు.. 60 ఏళ్ల వయస్సులో 40 ఏళ్ళ వారిలా ఉంటారు.. వీడియో