పెద్దాయనే కానీ.. గట్టాయన.. తన డ్యాన్స్ తో నెటిజన్స్ ఫిదా చేసిన.. ఓల్డర్ యంగ్ మ్యాన్
బాలీవుడ్ మూవీ పాటకు 82 ఏళ్ల వ్యక్తి వేసిన స్టెప్పులకు స్టేజ్ దద్దరిల్లింది. మెరుపులా కదులుతూ స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో తాత వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు.
బాలీవుడ్ మూవీ పాటకు 82 ఏళ్ల వ్యక్తి వేసిన స్టెప్పులకు స్టేజ్ దద్దరిల్లింది. మెరుపులా కదులుతూ స్టైలిష్ డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌తో తాత వేసిన స్టెప్పులకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఖూబ్‌సూరత్ మూవీలోని అభి తో పార్టీ షురూ హుయి హై అనే పాటకు 82 ఏళ్ల వ్యక్తి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నీగం పటేల్ ఇన్‌స్టాగ్రాంలో ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో అద్భుతమైన ఎనర్జీ లెవెల్స్‌తో వృద్ధుడి డ్యాన్స్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఐ లవ్ దిస్ మ్యాన్ అంటూ వీడియో చివరన నీగం వ్యాఖ్యానించారు. అంకుల్ ఫౌండ్ ది పౌంటెన్ ఆఫ్ యూత్ అని ఈ పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ganesh Nimajjanam: బై బై గణేశ.. హుస్సేన్ సాగర్ కు తరలివస్తున్న గణనాథులు
Published on: Sep 09, 2022 09:44 AM
వైరల్ వీడియోలు
Latest Videos