అవి చేతులా ఇనుప రాడ్లా.. 63 ఏళ్ల వయసులో ఆ పనేంటి సామీ
సాధారణంగా ఏదైనా కొంచెం మందంగా ఉన్న కర్రను కానీ, చెక్కను కానీ విరగ్గొట్టాలంటే చాలా కష్టం. కత్తితోనో, గొడ్డలితోనో దాన్ని విరగ్గొడతాం.
సాధారణంగా ఏదైనా కొంచెం మందంగా ఉన్న కర్రను కానీ, చెక్కను కానీ విరగ్గొట్టాలంటే చాలా కష్టం. కత్తితోనో, గొడ్డలితోనో దాన్ని విరగ్గొడతాం. కానీ జర్మనీకి చెందిన మహ్మద్ కహ్రిమనోవిక్ అనే మార్షల్ ఆర్టిస్ట్ మాత్రం కేవలం ఒంటి చేత్తో బేస్‌బాల్ బ్యాట్‌ను కట్టెపుల్లను విరిచినట్టు విరిచేశారు. అది కూడా ఒకటి రెండూ కాదు ఏకంగా 68 బేస్ బాల్ బ్యాట్లను విరగ్గొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించారు. ఇటీవల ఇటలీలోని మిలన్ లో జరిగిన ప్రదర్శనలో గిన్నిస్ బుక్ ప్రతినిధుల సమక్షంలో.. వరుసగా పేర్చి ఉన్న బేస్ బాల్ బ్యాట్లను కట్టె పుల్లలు విరిచేసినట్టుగా వరుసగా విరగ్గొడుతుంటే చూసి అంతా ఆశ్చర్యపోయారు. కేవలం ఒక్క నిమిషంలో 68 బేస్ బాల్ బ్యాట్లను విరగ్గొట్టి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించాడు. అందుకే ఆయనను ‘హ్యామర్ హ్యాండ్ అని పిలుస్తుంటారు. అంతేకాదు ఆయన వయసు ఎంతో తెలుసా 63 ఏళ్లు. ఈ వీడియోను గిన్నిస్ బుక్ సంస్థ తమ యూట్యూబ్ చానల్ లో విడుదల చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అరేయ్ ఏంట్రా ఇది.. చెయ్యెత్తి స్టాప్ అనగానే ఆగిపోయిన రైలు !! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
పైకి చూస్తే చెరుకు తోట.. లోపలికెళ్ళి చూసిన పోలీసులకు.. మాములు సెటప్ కాదుగా
జీవితంలో ఇలాంటి బోటును చూసి ఉండరు !! 60 ఏళ్ల వయసులో గిన్నిస్ రికార్డు కొట్టిన హాన్సెన్
అనుభవించు రాజా.. పుట్టింది పెరిగింది ఇందుకే.. మనుషులకే అసూయ పుట్టిస్తున్న చింపాంజీ
పాముల్నే తింటుంది..దీని స్పెషాలిటీస్ తెలిస్తే షాక్.. అందుకే ఇది
ఊరి పొలిమేరలో క్షుద్ర పూజలు.. తలకిందులుగా వేలాడుతున్న బొమ్మలు..
కస్టమర్లను గోకడమే పని.. నెలకు రూ.14 లక్షల ఆదాయం!
200 ఏళ్ల తర్వాత ఆ వంశంలో ఆడపిల్ల జననం..
బాస్.. నీ ఐడియాకి హ్యాట్సాఫ్..
స్పైడర్ మ్యాన్‌లా స్టంట్ చేయాలనుకున్నాడు.. చివరికి ఇలా..
పగలు ఆర్ఎంపీ డాక్టర్.. రాత్రయితే..

