ప్రేమ పేరుతో వంచన !! మైనర్ బాలికను గర్భవతి చేసి మరీ ??
జార్ఖండ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ప్రేమ పేరుతో దగ్గరై.. తల్లి కాబోతుందని తెలిసి హతమార్చాడు ఓ నయవంచకుడు. దుమ్కా జిల్లాలో మైనర్‌పై పెట్రోలు పోసి తగులబెట్టిన ఘటన మరువకముందే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది.
జార్ఖండ్‌లో మరో దారుణం వెలుగు చూసింది. ప్రేమ పేరుతో దగ్గరై.. తల్లి కాబోతుందని తెలిసి హతమార్చాడు ఓ నయవంచకుడు. దుమ్కా జిల్లాలో మైనర్‌పై పెట్రోలు పోసి తగులబెట్టిన ఘటన మరువకముందే ఈ ఘటన జరగడం తీవ్ర కలకలం సృష్టిస్తోంది. పెళ్లి చేసుకుంటానని మాయమాటలతో లోబర్చుకుని మైనర్ బాలికపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బాలిక గర్భవతిని చేసిన కామాంధుడు ఆమెను గ్రామ శివార్లకు తీసుకువెళ్లి హతమార్చాడు. అనంతరం అక్కడే ఉన్న ఓ చెట్టుకు మృతదేహాన్ని వేలాడి దీసి పారిపోయాడు. రాణీశ్వర్ పోలీస్‌స్టేషను పరిధిలోని ఈ ఘటన చోటుచేసుకుంది. మైనర్ బాలిక.. కొద్దిరోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లింది. అర్మాన్ అన్సారీ అనే వ్యక్తితో అక్కడ ఆమెకు పరిచయం ఏర్పడింది. ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. బాలికపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన అర్మాన్ గర్భం దాల్చిందని తెలిశాక కిరాతకంగా హతమార్చాడు. బాలిక కుటుంబసభ్యుల సమాచారంతో పోలీసులు అర్మాన్‌ను విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి పోలీసులు.. రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
తాగివచ్చి భార్యను వేధిస్తున్న భర్త.. చివరికి షాకింగ్ ట్విస్ట్ !!
వీడియో తీసి హీరో అవుదాం అనుకున్న విద్యార్థి !! కట్ చేస్తే ఫ్యూజులు అవుట్
అరె ఏంట్రా ఇదీ !! ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయ్
భార్య ఇచ్చిన బహుమతే భర్తపాలిట వరమైంది !! వైరల్‌గా మారిన ఎమోషనల్ వీడియో
చిన్నారికి విచిత్రమైన పేరు !! ఇండియన్ వంటకం పేరు పెట్టిన బ్రిటన్ దంపతులు
టాయిలెట్ వాడకం తెలిసిన వాళ్లు మాత్రమే వందే భారత్ ఎక్కండి!
బేబీ అరిహా కథ.. ప్రధాని మోదీనే కదిలించింది
"పాలక్ పనీర్" దెబ్బకు రూ. 1.6 కోట్ల లాస్ అయిన అమెరికా వర్సిటీ
రైలుపై పడ్డ క్రేన్.. 22 మంది మృతి
కేజీ బంగారు నిధి కేసులో బిగ్ ట్విస్ట్..కుటుంబ సభ్యులకు పండగే పండగ
దారం లేని పతంగ్ చూసారా? ఎలా ఎగురుతుందంటే..
20 అడుగుల ఎత్తుతో భారీ బాహుబలి భోగిమంట.. వీడియో

