చిన్నారికి విచిత్రమైన పేరు !! ఇండియన్‌ వంటకం పేరు పెట్టిన బ్రిటన్‌ దంపతులు

బిడ్డ పుట్టగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. ఇక తమ కలల పంటను చూసి మురిసిపోయే ఆ దంపతులు ఆ క్షణం నుంచే తమ బిడ్డకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తుంటారు.

చిన్నారికి విచిత్రమైన పేరు !! ఇండియన్‌ వంటకం పేరు పెట్టిన బ్రిటన్‌ దంపతులు

|

Updated on: Sep 08, 2022 | 9:30 AM

బిడ్డ పుట్టగానే తల్లిదండ్రుల ఆనందానికి అవధులుండవు. ఇక తమ కలల పంటను చూసి మురిసిపోయే ఆ దంపతులు ఆ క్షణం నుంచే తమ బిడ్డకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచిస్తుంటారు. అందుకు ఎన్నో పుస్తకాలు తిరగేస్తారు. మొత్తానికి తమకు నచ్చిన పేరు పెట్టుకుని మురిసిపోతుంటారు. అయితే కొన్నిసార్లు తల్లిదండ్రులు తమ పిల్లలకు పెట్టే పేర్లతో ట్రెండ్ సృష్టిస్తారు. తాజాగా UK లోని తల్లిదండ్రులు తమ చిన్నారికి పెట్టిన పేరు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. ఐర్లాండ్‌లోని న్యూటౌన్‌బేలో క్యాంప్టన్స్ టేబుల్ అనే ఫేమస్ రెస్టారెంట్ ఉంది. తాజాగా ఆ రెస్టారెంట్ సోషల్ మీడియాలో ఓ వార్తని నెటిజన్లతో పంచుకుంది. తన రెస్టారెంట్‌కి తరచూ వచ్చే బ్రిటిష్ కపుల్స్ తమ బిడ్డకు భారతీయ వంటకం పేరు పెట్టారని తెలిపారు. ఆ వంటకం ఏమిటో తెలుసా.. పకోరా.. వర్షాకాలంలో మనం టీతో పాటు ఇష్టంగా తినే స్నాక్ ఐటెం పకోరా అన్న సంగతి తెలిసిందే. కాగా.. ఈ బ్రిటీష్ తల్లిదండ్రులకు పకోరా అంటే చాలా ఇష్టమట.. అందుకే ఆ వంటకం పేరుని తమ బిడ్డకు పెట్టుకున్నట్లు తెలుస్తోంది. రెస్టారెంట్ యజమాని సోషల్ మీడియాలో చిన్నారి ఫోటోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌లో వెల్‌కమ్ టు ది వరల్డ్ పకోరా అని రాసి ఉంది. చిన్నారి ఫొటోతో పాటు కొన్ని వంటకాలు.. పకోరాతో కూడిన బిల్లు పిక్ కూడా షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో ఓ రేంజ్ లో చక్కర్లు కొడుతోంది. కొంతమంది చిన్నారికి వంటకం పేరు పెట్టినందుకు అభినందనలు తెలుపుతున్నారు. మరొకరు నాకు ఇద్దరు పిల్లలు .. పేర్లు చికెన్ , టిక్కా అని అంటూ ఫన్నీ కామెంట్ చేశారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

భార్య అనుష్కతో కలిసి అక్కడ 8 ఎకరాలు కొన్న కోహ్లి !! ధర ఎంతంటే ??

చైనా అధ్యక్షుడి కూతురి ఫొటో లీక్‌ చేశాడు.. చుక్కలు చూస్తున్నాడు

ఎందుకంత తొందర.. కాస్త ఆలస్యమైతే ప్రాణాలే పోయేవిగా

ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయను నేలపై కొట్టాడు.. ఊహించని సీన్ కు భయంతో పరుగులు

వీడు మామూలోడు కదా.. ఏకంగా విమానాన్నే దొంగిలించాడు..

 

Follow us
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
రోజంతా ల్యాప్‌టాప్‌ ముందే కూర్చుంటున్నారా..?మీ ఆయుష్షు తగ్గినట్టే
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
మాధవీ లత వర్సెస్ అసదుద్దీన్.. హైదరాబాద్‎లో హోరెత్తుతున్న ప్రచారం
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
కెనడా చరిత్రలోనే అతిపెద్ద దోపిడీ.. భారీ బంగారం కంటెయినర్ చోరీ!
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
ఓ తల్లి చేయాల్సిన పనేనా ఇది.. మలైకా పై మండిపడుతున్న నెటిజన్స్
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
వన్‌ప్లస్‌ ఫోన్‌పై భారీ డిస్కౌంట్‌.. ఏకంగా..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
LSG vs RCB: బెంగళూరుతో పోరుకు ముందు లక్నోకు మొదలైన 'బెంగ'..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
లోక్ సభ ఎన్నికలకు ప్రారంభమైన పోలింగ్.. ఓటు వేసిన ప్రముఖులు..
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
మధుమేహులకు మోదుగ పూలతో వైద్యం..! మందు లేకుండా షుగర్‌ కంట్రోల్‌..!
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
రాజమౌళి సినిమా కోసం మహేష్ బాబు లుక్ ఇదే.. వైరల్ అవుతోన్న వీడియో 
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా