చైనా అధ్యక్షుడి కూతురి ఫొటో లీక్ చేశాడు.. చుక్కలు చూస్తున్నాడు
చైనా అధ్యక్షుడికి అమెరికా అంటే గిట్టదు.. అయితే తన గారాల కూతురిని మాత్రం అమెరికాలో చదివించాడు. అదీ రహస్యంగా బయటి ప్రపంచానికి తెలియకుండా.
చైనా అధ్యక్షుడికి అమెరికా అంటే గిట్టదు.. అయితే తన గారాల కూతురిని మాత్రం అమెరికాలో చదివించాడు. అదీ రహస్యంగా బయటి ప్రపంచానికి తెలియకుండా. అలాంటిది.. తన కూతురి ఐడెంటిటీ బయటపెడితే ఊరుకుంటాడా? 2019లో 22 ఏళ్ళ నియూ టెంగ్యూ.. జీ జిన్‌పింగ్ కూతురు జీ మెంగ్జీ ఫొటోను, ఐడెంటిటీని ఓ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేశాడు. వాటి ఆధారంగా పత్రికల్లో ప్రముఖంగా కథనాలు వచ్చాయి. అక్కడి చట్టాలు యువకుడికి 14 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఎలాగైనా అతన్ని కలవాలని, బయటకు రప్పించాలని అతడి తల్లి ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో తాజాగా.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఓ బహిరంగ లేఖ రాసింది. అందులో తన కొడుకును ఈ వ్యవహారంలో ఎలా ఇరికించారు.. అతని న్యాయం దక్కకుండా ఎలా చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఎందుకంత తొందర.. కాస్త ఆలస్యమైతే ప్రాణాలే పోయేవిగా
ఇంటికి దిష్టి తీసి గుమ్మడికాయను నేలపై కొట్టాడు.. ఊహించని సీన్ కు భయంతో పరుగులు
వీడు మామూలోడు కదా.. ఏకంగా విమానాన్నే దొంగిలించాడు..
ఇదేం రివెంజ్‌రా సామీ !! అమ్మాయి నో చెప్తే ఇలా చేస్తారా !!
Viral:ప్రకృతి వైచిత్రి !! అల్పజీవి సాలె పురుగు చేతిలో కాలనాగు బలి !!
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్‌లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

