ఇదేం రివెంజ్‌రా సామీ !! అమ్మాయి నో చెప్తే ఇలా చేస్తారా !!
ఈ సృష్టిలో ప్రేమ అనేది ఎంతో అద్భుతమైనది. ప్రేమకు వయస్సు, జాతి, మతం, కులం, ప్రాంతం.. ఇలా ఎలాంటి హద్దులు వుండవు. ఇంతటి పవిత్రమైన ప్రేమ ప్రస్తుత కాలంలో టైమ్‌పాస్‌గా మారిపోయింది.
ఈ సృష్టిలో ప్రేమ అనేది ఎంతో అద్భుతమైనది. ప్రేమకు వయస్సు, జాతి, మతం, కులం, ప్రాంతం.. ఇలా ఎలాంటి హద్దులు వుండవు. ఇంతటి పవిత్రమైన ప్రేమ ప్రస్తుత కాలంలో టైమ్‌పాస్‌గా మారిపోయింది. అమ్మాయిలు, అబ్బాయిల్లో కొందరు 15-16 ఏళ్ల లోపే ప్రేమలో పడిపోతున్నారు. అంతేకాదు అవతలివాళ్లు తమ ప్రేమను స్వీకరించనప్పుడు తీవ్ర ఆగ్రహావేశాలకు, భావోద్వేగాలకు లోనవుతున్నారు. కొందరైతే లవ్‌లో ఫెయిల్ అయ్యామంటూ ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఈనేపథ్యంలో లవ్ ప్రపోజల్‌కు సంబంధించిన ఒక వీడియో నెట్టింట్లో తెగ వైరలవుతోంది. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఒక వ్యక్తి తన స్నేహితురాలిని రెస్టారెంట్‌కి తీసుకెళ్లాడు. రుచికరమైన ఫుడ్స్‌ను ఆర్డర్ చేసాడు. తన ప్రేమను తెలియజేసేందుకు ఇదే మంచి సందర్భమనుకుంటూ వెంటనే మోకాళ్లపై కూర్చొని తన ప్రేమను ఆమె ముందుంచాడు. ప్రేయసి తన ప్రపోజల్‌కు ఓకే చెబుతుందని ఆశించిన అతనికి నిరాశే ఎదురైంది. ఆ అమ్మాయి తన ప్రేమపై ఏవిధంగానూ స్పందించకపోవడంతో అతను తీవ్ర నిరాశకు గురయ్యాడు. అంతేకాదు అతనిలో కోపం కట్టలు తెంచుకుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral:ప్రకృతి వైచిత్రి !! అల్పజీవి సాలె పురుగు చేతిలో కాలనాగు బలి !!
ఇదెక్కడి పిచ్చి బాబు !! పళ్లు క్లీన్ చేయడానికి రూ.4 లక్షలా.. ద్యావుడా
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

