ఇదెక్కడి పిచ్చి బాబు !! పళ్లు క్లీన్ చేయడానికి రూ.4 లక్షలా.. ద్యావుడా
సాధారణంగా పెంపుడు జంతువుల పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు. ముఖ్యంగా శునకాలు, పిల్లుల పై అభిమానం అమితంగా ఉంటుంది.
సాధారణంగా పెంపుడు జంతువుల పట్ల ఎక్కువ ప్రేమను కలిగి ఉంటారు. ముఖ్యంగా శునకాలు, పిల్లుల పై అభిమానం అమితంగా ఉంటుంది. వాటికోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. పుట్టినరోజు వేడుకలు, ఈ మధ్య శునకాలకు పెళ్లిళ్లు కూడా చేస్తున్నారు.. అది వేరే విషయం అనుకోండి.. ఇక్క ఓ యజమాని తన పెంపుడు కుక్క ఆరోగ్యం కోసం ఏకంగా 4 లక్షల రూపాయలు ఖర్చుపెట్టాడు. అది ఎందుకో ఏంటో చూద్దాం… ఓ వ్యక్తి తనపెంపుడు కుక్కకు పళ్ల క్లీనింగ్ కోసం ఏకంగా 4 లక్షల రూపాయలు చెల్లించాల్సి వచ్చింది.. అంత ఎందుకు చెల్లించాల్సి వచ్చిందో వివరిస్తూ ఓ నోట్ షేర్ చేశారు. అతను తమ తెల్ల కుక్క పిల్లను మత్తులో ఉంచి దాని పళ్లను శుభ్రం చేశాడు. అయితే ఆ సమయంలో ఆ కుక్క పూర్తిగా రంగు మారిపోయింది. దీంతో క్లీనింగ్ ప్రక్రియను మధ్యలోనే ఆపేసి వైద్యుల దగ్గరకి తీసుకెళ్లాడు. ఆ కుక్క ఆరోగ్యంగా ఉందో లేదో తెలుసుకోవడానికి అనేక పరీక్షలు చేయించాల్సి వచ్చింది. రక్తపరీక్షలు.. గుండె పరీక్షలు చేయించాలని వైద్యులు తెలిపారు. దీంతో సమీపంలోని మరో వైద్యుడిని సంప్రదించగా.. కుక్క నోటికి ఎక్స్ – రే చేసి.. దాని పళ్లలో కొన్నింటిని తీసివేయాలని తెలిపారు. అంతేకాదు, వాటికి క్యాన్సర్ ఉందా ? అనే విషయం నిర్ధారించుకోవడానికి బయాప్సీకి తీసుకువెళ్లాలని తెలిపారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..
తండ్రినే బస్తాలో కుక్కి.. కొరియర్ చేయబోయిన కూతురు
గ్యాస్ కొరతే కాదు.. ఆ జిల్లాలో పెట్రోలు కూడా దొరకట్లేదు
పోస్టర్లు పోయాయి.. పూల మొక్కలు వచ్చాయి
రీల్స్ పిచ్చి.. ప్రమాదవశాత్తూ గన్ పేలడంతో..

