ఏదో చేద్దామనుకుంటే ఏదో అయింది.. చూస్తే నవ్వు ఆపుకోలేరు.
ఉద్యోగం పెద్దదైనా, చిన్నదైనా తన యజమాని పట్ల ఉద్యోగి అణకువగానే ఉండాలి. బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే కోణంలో పని చేయాల్సి ఉంటుంది.
ఉద్యోగం పెద్దదైనా, చిన్నదైనా తన యజమాని పట్ల ఉద్యోగి అణకువగానే ఉండాలి. బాస్ ఈజ్ ఆల్వేజ్ రైట్ అనే కోణంలో పని చేయాల్సి ఉంటుంది. తాజాగా ఓ బాస్, ఎంప్లాయికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూస్తే నవ్వాపుకోలేరు. వైరల్ అవుతున్న ఈ క్లిప్ లో ఒక గ్యారేజ్ కనిపిస్తుంది. అక్కడ రోడ్డుపై భారీగా నీరు ప్రవహిస్తోంది.. గ్యారేజ్ యజమాని బయటకు వచ్చి, అక్కడ నీటిని చూసి తన బూట్లు తడిచిపోతాయే.. ఎలా వెళ్లడం అనుకున్నాడు. దీంతో అక్కడ పనిచేస్తోన్న తన ఉద్యోగికి ఒక చెక్క వంటి దానిని నీరు దాటడానికి వేయమని కోరాడు.. ఉద్యోగి చెక్క ఒకటి తెచ్చి అక్కడ వేశాడు.. బాస్ ఆ తడి చెక్కమీద కాలు పెట్టీపెట్టగానే.. కాలు జారి.. ఆ నీటిలో బొక్క బోర్లా పడ్డాడు. ఈ వీడియో ఓ యూజర్ తన ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియోను వీక్షించిన లక్షలమంది నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ‘అందుకే ఎవరి పనిని వారే చేసుకోవాలి’ అంటున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: అమితాబ్, రష్మిక చిత్రం ట్రైలర్ విడుదల | దగ్గుబాటి అభిరామ్ సినిమా షూటింగ్ పూర్తి
Digital News Round Up: ఒకే వేదికపై చిరు-పవన్ | ఐశ్వర్య చేసిన పనికి నెటిజన్లు షాక్.. లైవ్ వీడియో
Digital TOP 9 NEWS: రోడ్డుపై తన్నుకున్న పోలీసులు | ఇంటర్నెట్‌ను షేక్ చేస్తున్న మహేష్
కోనసీమ జిల్లాలో అద్భుతం...150 ఏళ్ల నాటి రావి చెట్టుకు పునర్జన్మ
ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు.. ఇంతలో అరుదైన దృశ్యం
కెనడా అమ్మాయి..తెలంగాణ అబ్బాయి..నిజామాబాద్లో ఒక్కటైన జంట!
పోలీస్ స్టేషన్ వద్దే రెచ్చిపోయిన దొంగలు
ఇంట్లో అమ్మ చనిపోతే ఇల్లు ఖాళీ చేయాలనే మూఢనమ్మకంతో
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!

