అరేయ్ ఏంట్రా ఇది.. చెయ్యెత్తి స్టాప్ అనగానే ఆగిపోయిన రైలు !! ఆశ్చర్యపోతున్న నెటిజన్లు
ఫన్‌కు కేరాఫ్ అడ్రెస్ సోషల్ మీడియా. ఎప్పుడూ ఏదొక ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి.
ఫన్‌కు కేరాఫ్ అడ్రెస్ సోషల్ మీడియా. ఎప్పుడూ ఏదొక ఫన్నీ వీడియోలు వైరల్ అవుతూనే ఉంటాయి. వాటిల్లో కొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తే.. మరికొన్ని నవ్వు తెప్పిస్తాయి. ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ హల్చల్ చేస్తోంది. ఇందులో ఓ పెద్దాయన సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచాడు. అతడు చేసిన పని చూసి అందరూ షాక్ అవుతున్నారు.వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఎంఎంటీఎస్ ట్రైన్ అప్పుడే స్టేషన్ నుంచి బయల్దేరింది. అక్కడే నిల్చున్న ఓ పెద్దాయన.. దాన్ని సింగిల్ హ్యాండ్‌తో ఆపేశాడు. సాధారణంగా పట్టాలపై పరుగులు పెడుతున్న రైలును ఆపడం ఎవ్వరికీ సాధ్యం కాదు. కానీ ఇక్కడ ఈ తాత మాత్రం అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించాడు. పట్టాలపై వెళ్తున్న ఆ ట్రైన్‌ను.. పక్కనే నిల్చున్న ఓ తాత చెయ్యి ఎత్తి ఆపేశాడు. అంతే! అది ఆగగానే ఎంచక్కా బోగీ ఎక్కేశాడు. ఈ ఘటన నిజంగా జరిగిందా.? లేదా ఎడిటెడ్ వీడియోనా అన్నది తెలియదు. కానీ ప్రసుత్తం నెట్టింట ఇది మాత్రం తెగ చక్కర్లు కొడుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పైకి చూస్తే చెరుకు తోట.. లోపలికెళ్ళి చూసిన పోలీసులకు.. మాములు సెటప్ కాదుగా
జీవితంలో ఇలాంటి బోటును చూసి ఉండరు !! 60 ఏళ్ల వయసులో గిన్నిస్ రికార్డు కొట్టిన హాన్సెన్
అనుభవించు రాజా.. పుట్టింది పెరిగింది ఇందుకే.. మనుషులకే అసూయ పుట్టిస్తున్న చింపాంజీ
ప్రేమ పేరుతో వంచన !! మైనర్ బాలికను గర్భవతి చేసి మరీ ??
తాగివచ్చి భార్యను వేధిస్తున్న భర్త.. చివరికి షాకింగ్ ట్విస్ట్ !!
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

