Ganesh Nimajjanam: బై బై గణేశ.. హుస్సేన్ సాగర్ కు తరలివస్తున్న గణనాథులు
భాగ్యనగరంలో ఎటు చూసినా గణనాథుల సందడే నెలకొంది. గణపతి బప్పా మోరియా.. బై బై గణేషా నామస్మరణతో వీథులన్నీ మార్మోగుతున్నాయి. హైదరాబాద్‌లో గణనాథుల శోభాయాత్ర గురువారం రాత్రి నుంచి కొనసాగుతోంది.
Published on: Sep 09, 2022 09:43 AM
వైరల్ వీడియోలు
Latest Videos