World Bank: 600 మెయిల్స్‌, 80 కాల్స్‌.. వరల్డ్‌ బ్యాంక్‌లో జాబ్‌.. 23 ఏళ్ల యువకుడి పోస్ట్‌ వైరల్‌.!

అమెరికాలో నివసిస్తున్న 23 ఏళ్ల దిల్లీ కుర్రాడు జాబ్‌ కోసం శతవిధాలా ప్రయత్నించాడు. కంపెనీలకు వందల సంఖ్యలో మెయిల్స్‌ పంపించి, కాల్స్‌ చేసినా రెస్పాన్స్‌ లేదు. అయినా పట్టువదలని

World Bank: 600 మెయిల్స్‌, 80 కాల్స్‌.. వరల్డ్‌ బ్యాంక్‌లో జాబ్‌.. 23 ఏళ్ల యువకుడి పోస్ట్‌ వైరల్‌.!

|

Updated on: Oct 04, 2022 | 7:50 PM

అమెరికాలో నివసిస్తున్న 23 ఏళ్ల దిల్లీ కుర్రాడు జాబ్‌ కోసం శతవిధాలా ప్రయత్నించాడు. కంపెనీలకు వందల సంఖ్యలో మెయిల్స్‌ పంపించి, కాల్స్‌ చేసినా రెస్పాన్స్‌ లేదు. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ట్రై చేశాడు. చివరకు వరల్డ్‌ బ్యాంక్‌లో జాబ్‌ కొట్టేశాడు. ఇందుకు తాను ఎంచుకున్న మార్గాలను లింక్డ్‌ఇన్‌ వేదికగా పంచుకోగా అతడి పోస్టు ప్రస్తుతం వైరల్‌గా మారింది. ‘మరో 2 నెలల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తికావస్తున్నా నా చేతిలో ఎలాంటి జాబ్‌ లేదు. నేను యేల్‌ యూనివర్శిటీ విద్యార్థిని. కనీసం ఓ ఉద్యోగం సాధించలేని వాడిని ఈ యేల్‌ యూనివర్సిటీకి రావడం ఎందుకు అని నన్ను నేనే ప్రశ్నించుకున్నా. ఏం చేస్తున్నావు అని నా తల్లిదండ్రులు ఫోన్‌లో పలకరించినప్పుడు సమాధానం ఇవ్వడం కష్టంగా అనిపించింది’ అంటూ రాసుకొచ్చాడు. ‘భారత్‌కు తిరిగి వెళ్లడం సరైన నిర్ణయం కాదనుకున్నా. నా మొదటి సంపాదన డాలర్లలోనే ఉండాలని నిశ్చయించుకున్నా. జాబ్ అప్లికేషన్ ఫారమ్‌లు, జాబ్ పోర్టల్‌లు కాకుండా నెట్‌వర్కింగ్‌పై దృష్టిపెట్టాను’ అని తెలిపాడు.రెండు నెలల వ్యవధిలో 1,500 కనెక్షన్ అభ్యర్థనలు, 600 ఈమెయిల్స్, 80 కాల్స్‌ చేయగా.. పెద్ద సంఖ్యలో తిరస్కరణలకు గురైనట్లు వత్సల్‌ పేర్కొన్నాడు. కాగా ఆ సమయంలో 2010 నాటి చిత్రం ‘ది సోషల్ నెట్‌వర్క్‌’లోని ‘ది జెంటిల్ హమ్ ఆఫ్ యాంగ్జైటీ’ పాట యూట్యూబ్‌లో తాను అత్యధికంగా విన్న పాటగా చెప్పుకొచ్చాడు. ‘ఎన్నో సంస్థల తలుపు తట్టగా.. నా ప్రయత్నం ఫలించింది. నాలుగు సంస్థలు నాకు ఉద్యోగం ఇచ్చేందుకు ముందుకొచ్చాయి. వాటిలో నేను ప్రపంచ బ్యాంకును ఎంచుకున్నా. గడువు ముగిసిన తర్వాత నా వీసాను స్పాన్సర్‌ చేసేందుకు వారు సిద్ధంగా ఉన్నారు. ప్రపంచ బ్యాంక్ డైరెక్టర్‌తో కలిసి పనిచేసేందుకు అవకాశం కల్పించారు. 23 సంవత్సరాల వయస్సు గలవారికి ఇది సాధ్యంకాని విషయం’ అంటూ పేర్కొన్నాడు. ‘ఏది ఏమైనా ముందుకుసాగండి. చిన్నదానితో సంతృప్తిపడకండి’ అంటూ నహతా ఆ పోస్ట్‌ను ముగించాడు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్‌ ఫ్రెండ్‌..

Russia bat: ముంచుకొస్తున్న మరో డేంజరస్‌ వైరస్‌.. రష్యాలో కనుగొన్న కొత్తరకం వైరస్.. ఎలా సోకుతుందంటే!

Follow us
Latest Articles
చెన్నైపై గుజరాత్ ఘన విజయం.. ప్లే ఆఫ్ రేస్ మరింత రసవత్తరం

GT బ్యాటర్ల దండయాత్ర.. కన్నీళ్లు పెట్టుకున్న CSK చిన్నారి అభిమాని

ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?

పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు

మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..

10,12వ తరగతి విద్యార్థులకు విజయ్ సాయం.. 234 నియోజకవర్గాల్లోని..

పడుచు బంగారంలా.. బుక్స్ మధ్యలో విరిసిన యవ్వనం. అమృత అయ్యర్ ఫొటోస్

మెగా ప్రిన్స్ ఈజ్ బ్యాక్.. అదిరిపోయే లుక్ లో అద్భుత ఫొటోస్..

బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్‌లో ఎంత డబ్బు దాచుకోవచ్చు?ఈ లిమిట్ దాటితే

దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
దిమ్మతిరిగే కార్ల కలెక్షన్.. రౌడీ హీరో క్రేజీ హీరో అనిపించాడుగా..
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
ఏంటీ.? నిజామా.! రజనీకాంత్‌ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారా?
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
పోలింగ్‌ డే రోజున వరుణుడు కరుణిస్తాడా.? 5 రోజుల పాటు వర్షాలు
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
మీ నీడ మాయమైయ్యిందా.? నక్షత్రశాల ప్రతినిధులు వెల్లడి..
నట్టింట్లో నల్లత్రాచుకు ప్రత్యేక పూజలు.! వీడియో వైరల్..

కొత్తకారు కొన్నాడు.. గుడిలో పూజలు కూడా చేయించాడు.. అంతలోనే షాక్.!

ఓటు వెయ్యాలంటే గుర్రమెక్కాల్సిందే.! గిరిజనుల వినూత్న నిరసన.

ఎర్ర అరటిపండ్లు ఎక్కడ కనపడ్డా వెంటనే కొనేయండి.. ఎందుకంటే.?

మొబైల్‌ వినియోగదారులకు అలర్ట్‌.. ఈ ఫోన్లలో ప్రమాదకర వైరస్‌.!

అబ్బా తమ్ముడు.! కారులోనే యాపారం మొదలెట్టేశావ్‌గా.. చెక్ చేయగా!

జుట్టు ఎక్కువగా రాలుతోందా..? అయితే ఇలా చేయండి..