రోజూ అర్ధరాత్రి 10కిలోమీటర్ల పరుగు !! ఎందుకో తెలుసా ??

Updated on: Apr 03, 2022 | 9:58 AM

ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే అలాంటి హర్ట్ టచ్చింగ్ వీడియోలు ఉంటాయి.

ప్రతిరోజూ వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్(Viral Video) అవుతున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే అలాంటి హర్ట్ టచ్చింగ్ వీడియోలు ఉంటాయి. అలాంటి వీడియో ఒకటి ఈరోజుల్లో బాగా వైరల్ అవుతోంది. ఇందులో ఓ యువకుడు రాత్రి 12 గంటల సమయంలో రోడ్డుపై పరుగెత్తుతున్న దృశ్యాన్ని మనం ఇందులో చూడవచ్చు. నిజానికి ఇందులోని యువకుడు ఆర్మీలో చేరడానికి రన్నింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. అయితే అతని పూర్తి కథ మీకు తెలిస్తే.. మీరు ఆశ్చర్యపోతారు. ఈ వీడియోను సోషల్ మీడియాను వినోద్ కప్రీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్‌గా మారింది. అసలైన విషయం ఏమిటంటే.. దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడాలో అర్ధరాత్రి 12 గంటలకు ఓ 19 ఏళ్ల యువకుడు భుజానికి బ్యాగ్‌ తగిలించుకుని రోడ్డుపై వేగంగా పరిగెడుతూ వెళ్తున్నాడు.

Also Watch:

ముఖంపై ముడతలు పడుతున్నాయా ?? అయితే ఇలా చేయండి..

RRR: దురదృష్టానికి ప్రతీకలు ఈ బ్యూటీలు !! అందుకే RRR మిస్‌ చేసుకున్నారు!

పూరీని క్యాష్ చేసుకుంటున్న విజయ్‌ !! అందుకోసమే ‘జనగణమన’ !!

ఓటీటీలో దూసుకుపోతున్న రాధేశ్యామ్ !! థియేటర్‌కు మించిన క్రేజ్‌ !!

RRR సీక్వెల్‌కు స్టోరీ రెడీ.. రివీల్‌ చేసిన విజయేంద్రప్రసాద్