ఒకే వ్యక్తిని 500 సార్లు పాముకాట్లు !! జనసముహంలోనూ అతడిపైనే ఎటాక్ !!
పాములు నిజంగా పగబడతాయా..? నిపుణులు అయితే అలాంటిది ఏమి ఉండదని కొట్టిపారేస్తారు. కానీ మహారాష్ట్రలో లాతూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కథ వింటే..
పాములు నిజంగా పగబడతాయా..? నిపుణులు అయితే అలాంటిది ఏమి ఉండదని కొట్టిపారేస్తారు. కానీ మహారాష్ట్రలో లాతూర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి కథ వింటే.. పాములు పగతో వెంటాడతాయ్ అని అనిపిస్తుంది. అందుకు కారణం అతడిని పదే.. పదే పాము కాటేయడం. అవుసా పట్టణంలో నివశించే అనిల్ తుకారాం గైక్వాడ్ అనే వ్యక్తిని గత 15 ఏళ్లలో దాదాపు 500 సార్లు పాముకాటు వేసింది. ఇతడు వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. పొలం పనులకు వెళ్లినప్పుడు చాలాసార్లు పాము కాటుకు గురయ్యాడు. అయితే పొలాల్లో పాములు ఉండటం కామన్ అనుకోవచ్చు. కానీ బయట జనసముహంలో ఉన్నప్పుడు కూడా పాముకాటుకు గురయ్యారు. అతడిని పాములు ఎందుకు కాటేస్తున్నాయన్నది ఎవరికీ అంతుబట్టడం లేదు.
Also Watch:
ముఖంపై ముడతలు పడుతున్నాయా ?? అయితే ఇలా చేయండి..
RRR: దురదృష్టానికి ప్రతీకలు ఈ బ్యూటీలు !! అందుకే RRR మిస్ చేసుకున్నారు!
పూరీని క్యాష్ చేసుకుంటున్న విజయ్ !! అందుకోసమే ‘జనగణమన’ !!
ఓటీటీలో దూసుకుపోతున్న రాధేశ్యామ్ !! థియేటర్‌కు మించిన క్రేజ్ !!
RRR సీక్వెల్‌కు స్టోరీ రెడీ.. రివీల్ చేసిన విజయేంద్రప్రసాద్