Watch Video: జనావాసాల్లో చిరుత సంచారం.. అప్రమత్తంగా ఉండాలన్న అధికారులు
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పట్టణంలో ఉన్న ఓ కొండపై అటూ ఇటూ తిరుగుతూ హల్‌చల్ చేసింది. దీన్ని గుర్తించిన స్థానికులు మొబైల్ ఫోన్స్‌లో చిత్రీకరించారు. కార్తీక మాసం కావడంతో కొండపై ఉన్న శివాలయానికి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో చిరుత సంచారం కలకలం రేపుతోంది. పట్టణంలో ఉన్న ఓ కొండపై అటూ ఇటూ తిరుగుతూ హల్‌చల్ చేసింది. దీన్ని గుర్తించిన స్థానికులు మొబైల్ ఫోన్స్‌లో చిత్రీకరించారు. కార్తీక మాసం కావడంతో కొండపై ఉన్న శివాలయానికి వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు కొండ చుట్టూ నివాసాలు ఉండడంతో ఏ వైపు నుంచి చిరుత దూసుకు వస్తుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వైరల్ వీడియోలు
టీడీపీ జెండాతో సెల్ టవర్ ఎక్కిన వ్యక్తి..
వారెవా.. లిటిల్ జీనియస్ రూబిక్ క్యూబ్ ఆర్ట్‌తో రికార్డులు
మందుకు డబ్బుల్లేక.. ఆర్టీసీ బస్ కాజేశాడు.. మహానుభావుడు
మతిస్థిమితం లేని వ్యక్తి చేసిన పని.. చావు దాకా వెళ్లిన చిన్నారులు
లిఫ్ట్ ఓపెన్.. మంగళసూత్రం ఖతం !!
అద్భుతం.. సాగర గర్భంలో త్రివర్ణపతాక ధగధగలు
సైగలతోనే బధిర బాలల జాతీయ గీతం

