Vijay Devarakonda: ఫ్యాన్స్‌కు కోటిరూపాయల సాయం అందించనున్న విజయ్ దేవరకొండ
సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న విడులైంది. మొదటి రోజు నుంచి ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. తాజాగా ఈ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సినిమా సూపర్ హిట్ గా నిలిచినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. అలాగే ఖుషి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా కోటిరూపాయలు సాయం అందిస్తా అని తెలిపాడు.
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఎట్టకేలకు హిట్ అందుకున్నాడు. ఖుషి సినిమాతో విజయ్ దేవరకొండ హిట్ సొంతం చేసుకున్నాడు. ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకత్వం వహించాడు. సమంత హీరోయిన్ గా నటించిన ఈ మూవీ సెప్టెంబర్ 1న విడులైంది. మొదటి రోజు నుంచి ఈ మూవీ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. తాజాగా ఈ ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేశాడు. సినిమా సూపర్ హిట్ గా నిలిచినందుకు సంతోషంగా ఉందని తెలిపాడు. అలాగే ఖుషి సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న విజయ్ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. ఏకంగా కోటిరూపాయలు సాయం అందిస్తా అని తెలిపాడు. ఖుషి సినిమా కేవలం మూడు రోజుల్లోనే 70 కోట్లు వసూల్ చేసింది. దాంతో చిత్రయూనిట్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక తన రెమ్యునరేషన్ నుంచి కోటిరూపాయలు ఒకొక్క కుటుంబానికి లక్ష రూపాయిల చొప్పున 100కుటుంబాలకు సాయం అందించనున్నట్టు ప్రకటించాడు విజయ్.
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

