TG Weather: తెలంగాణలో వర్షాలు కంటిన్యూ అవుతాయా..? వాతావరణ శాఖ అధికారిణి ఏం చెప్పారంటే
తెలంగాణలో వరుణుడు ఎంతటి బీభత్సాన్ని సృష్టించాడో చూశాం కదా.. ఇంకా వానలు ఉన్నాయని నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు ఈ వర్షాలు..? ఇలానే రెయిన్ కంటిన్యూ అవతుందా.. వెదర్ అప్‌డేట్స్ వాతావరణ శాఖ అధికారిణి మాటల్లో తెలుసుకుందాం పదండి...
అల్పపీడనం పూర్తిగా బలహీనపడింది. బుధవారం నుంచి తెలంగాణలో ఐదు రోజులు మోస్తరు వానలు కురుస్తాయని హైదరాబాద్ ఐఎండీ అధికారిణి శ్రావణి చెప్పారు. ఖమ్మం, కొమురంభీం, ఆసిఫాబాద్, భూపాలపల్లి, కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాలకు భారీ వర్ష సూచన చేశారు. గురువారం బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని వివరించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Published on: Sep 03, 2024 01:15 PM
వైరల్ వీడియోలు
Latest Videos