ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని షాకిచ్చిన యువతి..

ఇంత వైల్డ్‌ ఏంటి అక్క.. ప్రియుడు వేరే పెళ్లి చేసుకుంటున్నాడని షాకిచ్చిన యువతి..

Phani CH

|

Updated on: Dec 28, 2024 | 11:05 AM

సాధారణంగా ఒకప్పుడు ప్రేమకు, రిలేషన్‌షిప్‌కు అర్ధం వేరేలా ఉండేది. ఒకప్పుడు ఇద్దరు రిలేషన్‌లో ఉన్నారంటే.. వారిద్దరూ ఒకరికొకరు విశ్వాసంగా ఉంటూ.. ఒకరంటే ఒకరు ప్రాణంగా ఉండేవారు. దాన్నే జెన్యూన్ రిలేషన్‌షిప్ అండ్ లవ్ అని అంటారు. కానీ ఇప్పుడు జెన్-జీ జెనరేషన్‌లో రిలేషన్‌లో ప్రేమ, రిలేషన్‌కి వేరే అర్ధాలు వచ్చేశాయి.

ఇప్పుడు రిలేషన్ పేరుతో ఒకరితో ఉంటూనే మరొకరితో ట్రాక్ నడిపేస్తున్నారు. ఒకేసారి ఇద్దరు, ముగ్గురితో ఫిజికల్ రిలేషన్ మెయింటెయిన్ చేస్తున్నారు. ఈ తరహాలో తనను మోసం చేసిన ఓ యువకుడితో విసిగిపోయిన ఒక యువతి.. ఏకంగా అతడిపై పగ తీర్చుకుంది. ఎలా తీర్చుకుందో తెలిస్తే.. మీరు షాక్ కావడం ఖాయం. అది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని ముజాఫర్‌నగర్‌లో ఈ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడిని సుమారు 8 సంవత్సరాలుగా ప్రేమించింది సదరు యువతి. అయితే అతడు తనను మోసం చేసి వేరే అమ్మాయిని వివాహం చేసుకోవడానికి ప్లాన్ చేశాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న ప్రియురాలు అతడితో మాట్లాడదామని పిలిచి కారులో ఓ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకుని వెళ్లింది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే ??

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడ ట్విస్ట్ తెలిస్తే మీ మతిపోతుంది !!

కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే