కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
బుల్లితెరపై బిగ్ బాస్ రియాల్టీ షో ద్వారా తెగ పాపులర్ అయ్యింది దివి. ఈ షోలో తక్కువ సమయమే ఉన్న ఈ అమ్మడు.. ఆ తర్వాత నెట్టింట యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఫోటోషూట్స్, వీడియోస్ షేర్ చేస్తూ నెట్టింట వైరల్ అవుతుంటుంది. అలాంటి ఈ బ్యూటీ.. తాజాగా తను షేర్ చేసిన వీడియోలో.. కాలుకు కట్టుతో.. కనిపించడం అందర్నీ షాకయ్యేలా చేస్తోంది.
ఏమైందని.. తన ఫ్యాన్స్ ఆరా తీసేలా చేస్తోంది. క్రిస్మస్ రోజున తన లెగ్ ఇంజ్యూరి అయ్యిందని చెబుతూ ఓ పోస్ట్ చేసింది దివి. కదల్లేని పరిస్థితిలో ఉన్నా.. కాలికి గాయం అయినా అందులోనూ ఓ క్రియేటివిటీని వెతుక్కోవాలని ఫన్నీగా చెప్పింది. కాలికి వేసిన సిమెంట్ పట్టిమీద పిచ్చి రాతలు, పెయింటిగ్ వేస్తూ ఆ ఫోటోలో కనిపించింది. ప్రస్తుతం దివి షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట తెగ వైరల్ కావడంతో ఫాలోవర్స్ ఆందోళనకు గురయ్యారు. దివికి ఏం జరిగిందంటూ కామెంట్స్ చేశారు. అలాగే దీవి త్వరగా కోలుకోవాలంటూ, ఎప్పుడూ పాజిటివ్ గా ఉండాలని కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
బన్నీని సపోర్ట్ చేస్తూ.. నేషనల్ మీడియాలో రచ్చ చేసిన ఒకే ఒక్క హీరోయిన్
అల్లు అర్జున్‌ను కలిశారా ?? ఫోన్ చేశారా ?? జానీ మాస్టర్ కూల్ ఆన్సర్
శ్రీతేజ్ కోసం వేణుస్వామి.. మృత్యుంజయ హోమం !!
TOP 9 ET News: సీఎం రేవంత్ రెడ్డితో భేటీకి దూరంగా చిరు.. కారణం ఇదే
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

