TV9 Nava Nakshatra Sanmanam: టీవీ9 నవ నక్షత్ర సన్మానం 2022..

| Edited By: Ravi Kiran

Aug 31, 2022 | 6:13 PM

ఎందరో మహోన్నత వ్యక్తులు, వీరులు సమాజానికి స్పూర్తినిస్తున్నారు. దిక్సూచిగా నిలుస్తున్నారు. కొందరు మన మాతృభూమి కోసం ప్రాణాలను త్యాగం చేసి అమరులైతే.. ఇంకొందరు మన జాతి గౌరవాన్ని ఇనుమడింపజేశారు. మరికొందరు ఇతరుల ప్రాణాలను రక్షించి.. ప్రాణ దాతలు అయ్యారు. ఇలా సమాజంలో ఎందరో గొప్ప వ్యక్తులు మన చుట్టూనే ఉన్నారు. అలాంటి స్పూర్తిదాయక వ్యక్తులను సత్కరిస్తూ, సెల్యూట్ చేస్తుంది టీవీ9 తెలుగు. TV9 నవ నక్షత్ర సన్మానం.. 9 మంది గొప్ప వ్యక్తులు, వీరులను సత్కరించే వేడుక. మీ టీవీ9లో

Published on: Aug 31, 2022 12:41 PM