టీవీ9 సీనియర్ జర్నలిస్ట్ వెంకట్‌కి సహచరుల ఘన నివాళి..
టీవీ9 ఉద్యోగి, సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ మృతి పట్ల టీవీ9 కుటుంబ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిత్యం తమతో పని చేసే తోటి సహచరుడు అకాల మరణం తమనెంతో కలచివేసిందన్నారు. తమ మిత్రునికి టీవీ9 కార్యాలయంలో నివాళులర్పించారు.
టీవీ9 ఉద్యోగి, సీనియర్ జర్నలిస్ట్ వెంకట్ మృతి పట్ల టీవీ9 కుటుంబ సభ్యులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిత్యం తమతో పని చేసే తోటి సహచరుడు అకాల మరణం తమనెంతో కలచివేసిందన్నారు. తమ మిత్రునికి టీవీ9 కార్యాలయంలో నివాళులర్పించారు. వెంకట్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని టీవీ9 మేనేజ్మెంట్ భరోసా ఇచ్చిందని సంస్థ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ మురళీకృష్ణ అన్నారు. అదే సమయంలో వెంకట్ మృతి విషయంలో కొందరు వ్యక్తులు, కొన్ని సంస్థలు చేస్తున్న తప్పుడు ప్రచారం సరైనది కాదని, ఇది తెలుగు పాత్రికేయ ప్రపంచంలో ఒక అనారోగ్యకరమైన వాతావరణానికి కారణం అవుతుందన్నారు. వెంకట్ మృతి సంస్థ యాజమాన్యంతో పాటు ఉద్యోగులను తీవ్రమైన విషాదంలో ముంచెత్తిందని, ఈ సమయంలో సంస్థ గురించి, సంస్థలో పని తీరు గురించి సామాజిక మాధ్యమాల వేదికగా చేస్తున్న ప్రచారాన్ని పూర్తిగా ఖండించారు. కేవలం టీవీ 9 యాజమాన్యమే కాకుండా టీవీ9 ఉద్యోగులు కూడా వెంకట్ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రయత్నిస్తామని మురళీ కృష్ణ అన్నారు.
87 ఏళ్లకు తండ్రి అయిన కోటీశ్వరుడు.. కట్ చేస్తే..
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..

