Video: ఇంగ్లండ్‌లో పాక్ మాజీ కెప్టెన్ హల్చల్.. అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్..
Pakistan Champions: ఈ లీగ్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్ టీం వరుస విజయాలతో దూసుకపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో తగ్గేదేలే అంటోంది. అయితే, పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంగ్లండ్‌లో సందడి చేస్తున్నాడు. నూతనోత్సాహంతో కనిపిస్తున్నాడు. ప్రాక్టీస్ సమయంలో స్టేడియం వద్దకు వచ్చిన అభిమానులతో చాలా సరదాగా కనిపించాడు. ప్రాక్టీస్ కొంతసమయం ఆపేసి మరీ.. అభిమానులతో కాలక్షేపం చేశాడు.
Shahid Afridi: టీ20 ప్రపంచకప్ 2024 తర్వాత.. ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ సీజన్ మొదలైంది. ఓ పక్క ఇంటర్నేషనల్ క్రికెట్‌తోపాటు ఆయా దేశాల్లో లీగ్‌లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ , వివిధ దేశాలకు చెందిన దిగ్గజ ఆటగాళ్లతో కొత్త క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు. మొదటి సీజన్ జులై 3 నుంచి మొదలైంది. ఇది జులై 13న ముగుస్తుంది.
ఈ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో మొత్తం ఆరు జట్లతో జరుగుతుంది. ఇందులో ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్ పోటీపడనున్నాయి.
గ్రూప్ దశ నుంచి మొదటి నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. జులై 13న జరిగే ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో 18 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ టోర్నీతో మరోసారి మాజీ క్రికెటర్లు సందడి చేయనున్నారు. ఇది అభిమానులకు కూడా ఆకట్టుకుంటోంది.
అయితే, ఈ లీగ్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్ టీం వరుస విజయాలతో దూసుకపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 4 విజయాలతో తగ్గేదేలే అంటోంది. అయితే, పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంగ్లండ్‌లో సందడి చేస్తున్నాడు. నూతనోత్సాహంతో కనిపిస్తున్నాడు. ప్రాక్టీస్ సమయంలో స్టేడియం వద్దకు వచ్చిన అభిమానులతో చాలా సరదాగా కనిపించాడు. ప్రాక్టీస్ కొంతసమయం ఆపేసి మరీ.. అభిమానులతో కాలక్షేపం చేశాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..

