Shahid Afridi Interview: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాక్ దూకుడు.. తొలి ట్రోఫీ మాదే: షాహిద్ అఫ్రిదీ
Shahid Afridi Interview: వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో పాకిస్తాన్ ఛాంపియన్స్ జట్టు వరుస విజయాలతో దూసుకపోతోంది. ఇప్పటి వరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లోనూ ఓడిపోలేదు. వరుస విజయాలతో ట్రోఫీ దిశగా ముందుకు వెళ్తోంది. ఈ క్రమంలో పాక్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ఇంగ్లండ్‌లో సందడి చేస్తున్నాడు. నూతనోత్సాహంతో కనిపిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ మాజీ ప్లేయర్‌ను టీవీ9 ఇంటర్య్యూ చేసింది. లీగ్‌తోపాటు, ఆయన ప్లాన్స్ గురించి మాట్లాడారు. ఈ ఇంటర్వ్యూలో ఏం చెప్పారో ఆయన మాటల్లోనే విందాం..

వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ మొదటి సీజన్ జులై 3 నుంచి, జులై 13 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్ రౌండ్-రాబిన్ ఫార్మాట్‌లో మొత్తం ఆరు జట్లతో నిర్వహిస్తున్నారు. ఇందులో ఇండియా ఛాంపియన్స్, పాకిస్తాన్ ఛాంపియన్స్, ఇంగ్లండ్ ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, సౌతాఫ్రికా ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్ తలపడుతున్నాయి.
గ్రూప్ దశ నుంచి మొదటి 4 జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. జులై 13న జరిగే ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో 18 మ్యాచ్‌లు ఉంటాయి. ఈ టోర్నీతో మరోసారి మాజీ క్రికెటర్లు సందడి చేయనున్నారు. ఇది అభిమానులకు కూడా ఆకట్టుకుంటోంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
వీడని డ్రమ్ము భయం.. భార్యలు అడిగింది ఇచ్చేస్తున్న భర్తలు
ఆ ఊర్లోకి ఐస్‌క్రీం బండి వెళ్లాలంటే హడల్
భారీగా పెరిగిన జొమాటో ప్లాట్‌ఫామ్ ఫీజు
గ్యాస్ ఎందుకు దండగా.. డీజిల్ ఉండగా.. ఆహా.. వాట్ యాన్ ఐడియా
బోల్తా పడ్డ లారీ.. సంతోషం తో పరుగులు తీసిన జనం
సీసీ కెమెరాలోనే రోజూ కూతుర్ని పలకరిస్తున్న అమ్మానాన్న
గ్యాస్ కష్టాలకు 'రాకెట్' పరిష్కారం..