Toxic Foam In Yamuna River: కాలుష్యపు కొరల్లో యమునా నది.. హిమగిరుల కనిపించే.. విషపు నురగల మధ్య పుణ్యస్నానాలు.. (లైవ్ వీడియో)

Toxic Foam In Yamuna River: కాలుష్యపు కొరల్లో యమునా నది.. హిమగిరుల కనిపించే.. విషపు నురగల మధ్య పుణ్యస్నానాలు.. (లైవ్ వీడియో)

Anil kumar poka

|

Updated on: Nov 08, 2021 | 12:09 PM

ఆకాశగంగలో పొంగుతున్న పాలపొంగులు కావివి.. హిమగిరుల్లో తేలియాడుతున్న మంచు పలకలు అసలే కావు.. మీరు చూస్తున్నది విషపు నురగలు. అవును మీరు చూస్తున్నది యమునా నది.. దానిలోనే మహిళలు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. సోమవారం దేశమంతటా కార్తీకమాస పూజలు ప్రారంభమయ్యాయి.