ఈ లాభాలు తెలిస్తే.. నోని పండును అస్సలు వదలరు

|

Oct 12, 2024 | 9:37 AM

నోని పండు.. దీని గురించి చాలా తక్కువమందికి తెలుసు. కానీ, దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం బోలెడు. దీనిని తొగరు పండు అని కూడా పిలుస్తారు. దీని ఔషధ గుణాలు, పోషక విలువలు తెలుసుకున్న తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల దీన్ని పండిస్తున్నారు. నోని పండు ఔషధాల గని అని చెప్పవచ్చు. ఈ పండు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. నోని పండు చూడటానికి బంగాళాదుంప ఆకారంలో, పసుపు, లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది.

నోని పండు.. దీని గురించి చాలా తక్కువమందికి తెలుసు. కానీ, దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం బోలెడు. దీనిని తొగరు పండు అని కూడా పిలుస్తారు. దీని ఔషధ గుణాలు, పోషక విలువలు తెలుసుకున్న తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల దీన్ని పండిస్తున్నారు. నోని పండు ఔషధాల గని అని చెప్పవచ్చు. ఈ పండు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. నోని పండు చూడటానికి బంగాళాదుంప ఆకారంలో, పసుపు, లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని లోపల చిన్నచిన్న గింజలు ఉంటాయి. ఈ పండులో విటమిన్‌ సి, బయోటిన్, ఫోలేట్, విటమిన్ ఇ, మొక్కల ఆధారిత ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆర్గానికి యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు హానికరమైన ప్రీ రాడికల్స్‌ను తొలగించడంతోపాటు ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వ్యాయామానికి ముందు.. నోని జ్యూస్‌ తాగితే శరీరానికి పుష్కలంగా శక్తి అందుతుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది, కండర కణాలు అరిగిపోకుండా కాపాడుతుంది.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మూగజీవికి నరకం చూపించిన మనిషి

ఆలసించినా ఆశాభంగం.. రూ.3లకే బిర్యానీ !! చివరకు ??

రతన్‌ టాటాలా వ్యాపారం ఇంకెవరైనా చెయ్యగలరా ??

అమ్మో.. 550 కోట్లే !! హీరోలకు మించి సంపాదిస్తున్న ఆలియా !!

దిమ్మతిరిగే న్యూస్ !! స్టార్ హీరో సినిమాలో విలన్‏గా వార్నర్‌

Follow us on