ఈ లాభాలు తెలిస్తే.. నోని పండును అస్సలు వదలరు
నోని పండు.. దీని గురించి చాలా తక్కువమందికి తెలుసు. కానీ, దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం బోలెడు. దీనిని తొగరు పండు అని కూడా పిలుస్తారు. దీని ఔషధ గుణాలు, పోషక విలువలు తెలుసుకున్న తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల దీన్ని పండిస్తున్నారు. నోని పండు ఔషధాల గని అని చెప్పవచ్చు. ఈ పండు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. నోని పండు చూడటానికి బంగాళాదుంప ఆకారంలో, పసుపు, లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది.
నోని పండు.. దీని గురించి చాలా తక్కువమందికి తెలుసు. కానీ, దీని ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం బోలెడు. దీనిని తొగరు పండు అని కూడా పిలుస్తారు. దీని ఔషధ గుణాలు, పోషక విలువలు తెలుసుకున్న తర్వాత.. తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల దీన్ని పండిస్తున్నారు. నోని పండు ఔషధాల గని అని చెప్పవచ్చు. ఈ పండు తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు నిపుణులు. నోని పండు చూడటానికి బంగాళాదుంప ఆకారంలో, పసుపు, లేత ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీని లోపల చిన్నచిన్న గింజలు ఉంటాయి. ఈ పండులో విటమిన్ సి, బయోటిన్, ఫోలేట్, విటమిన్ ఇ, మొక్కల ఆధారిత ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో కూడిన ఆర్గానికి యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ పండు హానికరమైన ప్రీ రాడికల్స్‌ను తొలగించడంతోపాటు ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వ్యాయామానికి ముందు.. నోని జ్యూస్ తాగితే శరీరానికి పుష్కలంగా శక్తి అందుతుంది. శక్తి స్థాయిలను పెంచుతుంది, కండర కణాలు అరిగిపోకుండా కాపాడుతుంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆలసించినా ఆశాభంగం.. రూ.3లకే బిర్యానీ !! చివరకు ??
రతన్ టాటాలా వ్యాపారం ఇంకెవరైనా చెయ్యగలరా ??
అమ్మో.. 550 కోట్లే !! హీరోలకు మించి సంపాదిస్తున్న ఆలియా !!
దిమ్మతిరిగే న్యూస్ !! స్టార్ హీరో సినిమాలో విలన్‌గా వార్నర్
ఏపీ-ఒడిశా సరిహద్దులో కొత్త జలపాతం.. నెట్టింట వైరల్
2,400 ఏళ్ల చరిత్రకు సజీవ సాక్ష్యం!
యూట్యూబర్ మధుమితకు బిగ్ షాక్
బెంగళూరు బిజీ లైఫ్‌పై ఓ డాక్టర్ ఆసక్తికర పోస్ట్..
మనిషి శరీర భాగాలతో క్షుద్రపూజలు... సైకోలుగా మారుతున్న యువకులు
చీరకట్టుతో 1600 మీటర్లు పరుగు..
రెండో అంతస్తునుంచి పడిన బాలుడు.. అద్భుతంగా సేవ్ చేసిన యువకుడు

