బఠానీలే కదా అని లైట్ తీసుకుంటున్నారా ??
బఠానీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుండె ఆరోగ్యానికి బఠానీలు చాలా మంచివి. పచ్చి బఠానీల్లో విటమిన్ A, విటమిన్ C, విటమిన్ K, ఫాస్ఫరస్, ఐరన్, మెగ్నీషియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇందులో ఫైబర్, ప్రోటీన్, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బఠానీలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి.
ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తాయి. తరచూ ఆహారంలో పచ్చి బఠానీలు చేర్చుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయంటున్నారు ఆహార నిపుణులు. పచ్చి బఠానీల్లో ఉండో విటమిన్ C, ఇతర యాంటీఆక్సిడెంట్లు వల్ల రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ఇందులో ఉండే విటమిన్ సి ఇతర యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి. పచ్చి బఠానీలో ప్రోటీన్, విటమిన్ కె, బోలు ఎముకల వ్యాధిని నివారించడంలో సహాయపడుతుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది. గర్భిణీలు పచ్చి బఠానీలు తింటే పిండానికి తగిన పోషణ అందుతుంది. రుతుక్రమ సమస్యలతో బాధపడేవారికి పచ్చిబఠానీ మేలు చేస్తుంది. బఠానీలలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటాయి, ఇది ఆకలిని తగ్గిస్తుంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ice Apple: తాటి ముంజలు తినకపోతే.. ఎన్ని మిస్సవుతారో తెలుసా ??
వాటర్ కోసం ఫ్రిజ్ ఓపెన్ చేసిన మహిళ.. లోపల సీన్ చూసి గుండె గుబేల్..
ఈ పండ్లతో ఎన్ని లాభాలో తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు
ఇండియన్ హీరోయిన్‌ను చూపుతూ.. బాలీవుడ్ సినిమాను బ్యాన్ చేసిన పాకిస్తాన్
అప్పుడు కార్తీక దీపోత్సవంలో శివునిగా.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా..
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

