బంగారం కంటే విలువైనది.. బ్రోకలీ గురించి మీకు తెలియని నిజాలు !!
బ్రోకలీ.. కూరగాయల్లో ఇదీ ఒక రకం. ఇది చూడ్డానికి కాలీఫ్లవర్‌లా ఉంటుంది. ఈ బ్రోకలీని ఆరోగ్య నిపుణులు బంగారంకంటే విలువైనదిగా చెబతారు. ఒక్కమాటలో చెప్పాలంటే పోషకాల పవర్ హౌస్‌గా ఈ బ్రోకలీ అంటున్నారు. శరీరంలో అవసరం అయ్యే ఎన్నో పోషకాలు బ్రోకలీలో లభిస్తాయి. తరుచుగా బ్రోకలీ తింటే.. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గడమే కాకుండా.. రాకుండా కూడా ఉంటాయి. బ్రోకలీ తింటే ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది.
బ్రోకలీ.. కూరగాయల్లో ఇదీ ఒక రకం. ఇది చూడ్డానికి కాలీఫ్లవర్‌లా ఉంటుంది. ఈ బ్రోకలీని ఆరోగ్య నిపుణులు బంగారంకంటే విలువైనదిగా చెబతారు. ఒక్కమాటలో చెప్పాలంటే పోషకాల పవర్ హౌస్‌గా ఈ బ్రోకలీ అంటున్నారు. శరీరంలో అవసరం అయ్యే ఎన్నో పోషకాలు బ్రోకలీలో లభిస్తాయి. తరుచుగా బ్రోకలీ తింటే.. దీర్ఘకాలిక వ్యాధులు తగ్గడమే కాకుండా.. రాకుండా కూడా ఉంటాయి. బ్రోకలీ తింటే ప్రాణాంతక వ్యాధి అయిన క్యాన్సర్ వచ్చే ముప్పు తగ్గుతుంది. బ్రోకలీలో విటమిన్లు సి, కె, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం, ఫోలేట్, యాంటీ ఆక్సిడెండ్లు వంటివి మెండుగా ఉంటాయి. జీర్ణ శక్తి కూడా మెరుగు పడుతుంది. అంతేకాదు ఇది క్యాన్సర్ నివారిణిగా పనిచేయడమే కాదు, క్యాన్సర్ రాకుండా అడ్డుకంటుంది. బ్రోకలీలో ఇండోల్ 3 కార్బినోల్, సల్ఫోరాఫేన్ వంటి ఫైటో కెమికల్స్ ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తాయి. కాబట్టి బ్రోకలీని అప్పుడప్పుడైనా తీసుకోవడం చాలా మంచిది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
రిటైర్ అయినా సొసైటీకి టీచర్.. 12 ఏళ్లుగా ఫ్రీ సర్వీస్ !!
చంద్రుడి పుట్టుక గుట్టు విప్పనున్న జపాన్ వ్యోమనౌక
హమాస్ అగ్రనేత సిన్వర్ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. వీడియోను విడుదల చేసిన ఐడీఎఫ్
ఊరు ఊరంతా కరెంట్ షాక్.. సెల్ఫోన్ ఛార్జింగ్ పెడుతూ యువకుడు
పొదుపు చేయలేదు.. జాబ్ పోయింది.. టెకీ ఆవేదన
ప్రాణాలకు తెగించి వృద్ధ దంపతుల వీరోచిత పోరాటం
మెస్సికి కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన అనంత్ అంబానీ..
నీరు తోడుతుండగా వచ్చింది చూసి.. పరుగో పరుగు..
జోరు వానలో చిక్కుకున్న ఏనుగు.. గొడుగుగా మారిన తల్లి ఏనుగు..
6 నెలలు చికెన్ మాత్రమే తిన్న యువతి.. చివరకు ఆస్పత్రిలో చేరి..

