వరుసగా సినిమాలు చేస్తున్నా.. కెరీర్‌లో తడబడుతున్న బ్యూటీస్ ఎవరు ??
వరుసగా సినిమాలు చేస్తున్నా, స్టార్ హీరోయిన్లు కెరీర్ సవాళ్లను ఎదుర్కొంటున్నారు. రాశి ఖన్నా, కృతిశెట్టి, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే, పూజా హెగ్డే, తమన్నా, అనుష్క వంటి తారలు విజయాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇతర భాషలపై దృష్టి సారించినా, వరస ఫెయిల్యూర్లతో అవకాశాలు తగ్గుతున్నాయి. వారి కెరీర్ ఎప్పుడు గాడిలో పడుతుందో అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.
ఒకప్పుడు స్టార్ హీరోలతో వరుస సినిమాలు చేసిన పలువురు అందాల భామలు ప్రస్తుతం తమ కెరీర్‌లో తడబడుతున్నారు. వరుసగా చిత్రాలు చేస్తున్నప్పటికీ, విజయం మాత్రం ఈ హీరోయిన్లను ఊరిస్తూనే ఉంది. దీంతో వారి కెరీర్ ఎప్పుడు గాడిన పడుతుందా అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఒకప్పుడు ఆసక్తికరమైన పాత్రలతో టాలీవుడ్‌లో మంచి బజ్ సృష్టించిన రాశి ఖన్నా, కృతిశెట్టి తర్వాత నెమ్మదిగా వెనకబడ్డారు. ఇతర భాషలపై ఎక్కువగా దృష్టి సారించడంతో తెలుగు తెరకు దూరమయ్యారు. ఇతర భాషల్లో హిట్ కోసం ప్రయత్నించినా, ఆ ప్రయత్నాలు కూడా పెద్దగా వర్కవుట్ అవుతున్నట్లు కనిపించడం లేదు. వరుస సినిమాలతో ఫామ్ చూపించిన శ్రీలీల, నయా సెన్సేషన్ భాగ్యశ్రీ బోర్సే కూడా జోరు చూపించలేకపోతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Ram Charan: నెక్ట్స్ లెవల్‌లో మెగా డెడికేషన్.. ఎన్ని జరిగినా ఆగేదెలే
Rakul Preet Singh: బాలీవుడ్ పీఆర్ వ్యవస్థపై రకుల్ సీరియస్ కామెంట్స్
విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కొత్త బ్యాగేజ్ రూల్స్
మద్యం మత్తులో ఓవరాక్షన్ చేసిన కానిస్టేబుల్‌కి తగిన శాస్తి
పుణ్య దంపతులు.. మరణంలోనూ తోడుగా..
అది పులి కాదురా బాబూ.. పిల్లి రా అయ్యా..
శ్వేతవర్ణంలో మెరిసిపోతున్న కాశ్మీర్..
కల్కి సినిమాలో మ్యాజిక్ చేసిన ఆలయం ఇదే
రోగి గొంతులో నుంచి.. బతికున్న జలగ తొలగింపు
శ్రీలంక టూర్ పేరుతో మోసం.. లంకలో కడప టూరిస్టుల విలవిల

