రీల్స్ మోజుతో కొందరు పబ్లిక్ ప్రదేశాల్లో విచిత్రంగా ప్రవర్తిస్తూ సమస్యలకు కారణమవుతున్నారు. ఢిల్లీ మెట్రోలో ఇటువంటి ఘటనలు తరచూ వార్తల్లో నిలుస్తుండగా, తాజాగా కీర్తి నగర్ మెట్రో స్టేషన్లో ఓ వ్యక్తి వింత ప్రవర్తనతో సహ ప్రయాణీకులకు ఇబ్బంది కలిగించాడు.