Tollywood: టాలీవుడ్ ముద్దుగుమ్మలకు ఏమైంది.. సమంతకు అలా.. అనుష్కకు ఇలా..
ఇప్పుడు సమంత ఎలా ఉన్నారు? బానే ఉన్నారా...? ఆమెకొచ్చిన మమోసైటిస్ వ్యాధి పూర్తిగా తగ్గినట్లేనా..? సినిమా షూటింగ్‌లకు వెళుతోదంటే పూర్తిగా కోలుకున్నట్టేగా..? మళ్లీ వర్కవుట్స్ చేస్తూ.. వైరల్ అవుతున్నారంటే.. ఆమెకిక పర్లేదన్నేట్టాగా..?
ఇప్పుడు సమంత ఎలా ఉన్నారు? బానే ఉన్నారా…? ఆమెకొచ్చిన మమోసైటిస్ వ్యాధి పూర్తిగా తగ్గినట్లేనా..? సినిమా షూటింగ్‌లకు వెళుతోదంటే పూర్తిగా కోలుకున్నట్టేగా..? మళ్లీ వర్కవుట్స్ చేస్తూ.. వైరల్ అవుతున్నారంటే.. ఆమెకిక పర్లేదన్నేట్టాగా..? అని అనుకుంటున్న వారికి.. ఆరాతీస్తున్నా వారికి.. అనవసరంగా మాట్లాడుతున్న వారికి.. ! తన ఆరోగ్యంపై రంది పెట్టుకున్న వారికి.. అందరికీ.. ఓ అప్డేట్ ఇచ్చారు సమంత. తనను తన ఒంట్లో సత్తువని మింగేస్తున్న మయోసైటిస్‌ను ఎలా ఎదుర్కొంటున్నారనేది.. చెప్పారు. మరోసారి అందర్నీ ఎమోషనల్ అయ్యేలా చేస్తున్నారు.
వైరల్ వీడియోలు
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో
