Telangana Rising Global Summit LIVE: తెలంగాణలో భారీగా పెట్టుబడులు.. రెండో రోజు కొనసాగుతున్న గ్లోబల్ సమ్మిట్..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రెండోరోజు కొనసాగుతోంది.. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. నేడు 20కి పైగా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆనంద్ మహీంద్రాతో EV, రూరల్ ఎంటర్‌ప్రైజ్ రంగాలపై చర్చ జరగనుంది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 రెండోరోజు కొనసాగుతోంది.. సీఎం రేవంత్ రెడ్డి సహా మంత్రులు, ప్రతినిధులు హాజరయ్యారు. నేడు 20కి పైగా సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఆనంద్ మహీంద్రాతో EV, రూరల్ ఎంటర్‌ప్రైజ్ రంగాలపై చర్చ జరగనుంది. సా.6 గంటలకు తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరించనున్నారు. రా.7 గంటలకు డ్రోన్ షోతో గ్లోబల్ సమ్మిట్ ముగింపు జరగనుంది.
తెలంగాణలో రూ.5 లక్షల కోట్లకు చేరువలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి. నేటి సమ్మిట్‌లో రూ.లక్ష కోట్లకు పైగా ఒప్పందాలు జరిగాయి. నిన్న ఒక్క రోజే రూ.3,97,500 కోట్ల పెట్టుబడులకు ప్రముఖ సంస్థలు ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రపంచస్థాయి వన్యప్రాణుల సంరక్షణ.. నైట్ సఫారీ ఏర్పాటుకు ‘వంతార’ గ్రూప్ ముందుకొచ్చింది.
బరువు తగ్గాలని ఆ పౌడర్ తిని.. అంతలోనే అనంతలోకాలకు
పండుగ కోసం ఊరెళ్లిన కుటుంబం.. తిరిగి వచ్చేసరికి ఇంట్లో..
ఎడారి నేలలో యాపిల్స్, దానిమ్మను పండించిన మహిళా రైతు
ప్రియుడితో కలిసి భర్త మర్డర్.. ఇక తెల్లార్లు అదే పని
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..

