వై-ఫై కాలింగ్ అంటే ఏంటి? స్మార్ట్‌ఫోన్‌లలో దీన్ని ఎలా ఎనేబుల్ చేయాలంటే.. వీడియో

|

Oct 16, 2021 | 8:27 AM

మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో పెద్దగా ఫీచర్స్‌ లేకున్నా.. ఇప్పుడున్న టెక్నాలజీతో కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడించి స్మార్ట్‌ఫోన్లు తయారు చేస్తున్నారు టెక్‌ నిఫుణులు.

మారుతున్న కాలానుగుణంగా టెక్నాలజీ కూడా ఎంతో అభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు స్మార్ట్‌ఫోన్‌లలో పెద్దగా ఫీచర్స్‌ లేకున్నా.. ఇప్పుడున్న టెక్నాలజీతో కొత్త కొత్త ఫీచర్స్‌ను జోడించి స్మార్ట్‌ఫోన్లు తయారు చేస్తున్నారు టెక్‌ నిఫుణులు. అయితే తాజాగా మరోకొత్త టెక్నాలజీ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది. తక్కువ సిగ్నల్ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనూ కాల్ డ్రాప్స్ సమస్యలు లేకుండా రెగ్యులర్ ఫోన్ కాల్స్ చేసేందుకు అవకాశం ఉంది. ఇందుకు యూజర్లు వై-ఫై కాలింగ్ ఫీచర్ ఎనేబుల్ చేసే ఫ్యూచర్‌ అందుబాటులోకి వచ్చింది. భారత్‌లో ఎయిర్‌టెల్, జియోతో పాటు చాలా టెలికాం సంస్థలు వై-ఫై కాలింగ్‌ సదుపాయాన్ని ఉచితంగా యూజర్లకు అందిస్తున్నాయి. వై-ఫై కాలింగ్ అనేది వై-ఫై నెట్‌వర్క్‌ సాయంతో పనిచేస్తుంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: నీ ఆత్మ విశ్వాసానికి హ్యాట్సాఫ్ సోదరా.. వీడియో

Viral Video: దుర్గమ్మ సన్నిధిలో నాగుపాము.. పూజయ్యేంత వరకూ పడగవిప్పి..!! వీడియో

Published on: Oct 16, 2021 08:27 AM