Viral Video: నీ ఆత్మ విశ్వాసానికి హ్యాట్సాఫ్ సోదరా.. వీడియో

Viral Video: నీ ఆత్మ విశ్వాసానికి హ్యాట్సాఫ్ సోదరా.. వీడియో

Phani CH

|

Updated on: Oct 16, 2021 | 8:25 AM

కలలను నిజం చేసుకునేందుకు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించాడు ఓ వ్యక్తి. చేతులు, కాళ్లు ఉంటే ఏంది.. లేకుంటే ఏంది.. ఆత్మవిశ్వాసం ఉండాలి గాని.

కలలను నిజం చేసుకునేందుకు అంగవైకల్యం అడ్డురాదని నిరూపించాడు ఓ వ్యక్తి. చేతులు, కాళ్లు ఉంటే ఏంది.. లేకుంటే ఏంది.. ఆత్మవిశ్వాసం ఉండాలి గాని. ఇప్పుడు ఓవ్యక్తికి సంబంధించిన వీడియోనే సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. చాలా ఏళ్లుగా ఒంటి కాలితోనే సైకిల్ తొక్కుతూ.. తన పనులన్నీ చక్కబెట్టుకుంటున్నాడు ఓ వ్యక్తి. ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో నరేష్‌ అనే వ్యక్తికి.. ఒక్క కాలు మాత్రమే ఉంది. అయితే, ఒక పెడల్‌ను కాలితో తొక్కుతుండగా.. మరో పెడల్‌ను చేతి కర్ర సాయంతో నెట్టడం ఆ వీడియోలో కనిపిస్తోంది. తన వ్యక్తిగత పనులు, వ్యవహారాలన్నింటినీ ఆ సైకిల్ మీదనే తిరుగుతూ చక్కబెడుతుంటాడట. అయితే, రాజు సైక్లింగ్ చేయడాన్ని చూసి ఆశ్చర్య పోతున్నారు నెటిజన్స్‌.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: దుర్గమ్మ సన్నిధిలో నాగుపాము.. పూజయ్యేంత వరకూ పడగవిప్పి..!! వీడియో

Killer Flowers: మాంసాహార మొక్కలను ఎప్పుడైనా చూశారా.. వీడియో