Killer Flowers: మాంసాహార మొక్కలను ఎప్పుడైనా చూశారా.. వీడియో

Killer Flowers: మాంసాహార మొక్కలను ఎప్పుడైనా చూశారా.. వీడియో

Phani CH

|

Updated on: Oct 16, 2021 | 8:16 AM

అదో అడవి మొక్క. తెలుపు, లేత ఆకుపచ్చ రంగు పూలతో.. చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే.. అదో మాంసాహారి. ఈగల వంటి చిన్న చిన్న కీటకాలను పట్టేసుకుని ఆరగించేస్తుంది..

అదో అడవి మొక్క. తెలుపు, లేత ఆకుపచ్చ రంగు పూలతో.. చూడటానికి మామూలుగానే కనిపిస్తుంది. కానీ తరచి చూస్తే.. అదో మాంసాహారి. ఈగల వంటి చిన్న చిన్న కీటకాలను పట్టేసుకుని ఆరగించేస్తుంది.. దానిపేరు ట్రియంతా ఆక్సిడెంటాలిస్‌. సాధారణంగానే కనిపిస్తూ.. ఇన్నాళ్లూ మన చెవుల్లో పూలు పెట్టిన ఈ మొక్కలు మాంసాహారులు అన్న విషయాన్ని శాస్త్రవేత్తలు ఇటీవలే గుర్తించారు. కీటకాలను ఎలా పట్టేసి, తినేస్తున్నాయో తేల్చారు. ఇవే కాదు.. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 800కుపైగా మాంసాహార మొక్కలను శాస్త్రవేత్తలు గుర్తించారు. మరి ఈ మొక్కలు ఏంటి, కీటకాలను ఎలా పట్టేసి తింటాయనే వివరాలు తెలుసుకుందాం..

 

మరిన్ని ఇక్కడ చూడండి: ఆమె వాడిన వస్తువులు మిలియన్‌ డాలర్లు పలుకుతున్నాయా..! వీడియో

Srilanka: శ్రీలంకలో భగ్గుమన్న నిత్యావసర వస్తువుల ధరలు..!! గగ్గోలు పెడుతున్న జనం.. వీడియో