Viral Video: దుర్గమ్మ సన్నిధిలో నాగుపాము.. పూజయ్యేంత వరకూ పడగవిప్పి..!! వీడియో

Viral Video: దుర్గమ్మ సన్నిధిలో నాగుపాము.. పూజయ్యేంత వరకూ పడగవిప్పి..!! వీడియో

Phani CH

|

Updated on: Oct 16, 2021 | 8:22 AM

దేశవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభంగా కొనసాగుతున్నాయి...ఈ క్రమంలోనే కృష్ణాజిల్లాలో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. కనకదుర్గమ్మ ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది.

దేశవ్యాప్తంగా దేవీశరన్నవరాత్రి ఉత్సవాలు వైభంగా కొనసాగుతున్నాయి…ఈ క్రమంలోనే కృష్ణాజిల్లాలో ఓ అద్భుత ఘటన చోటు చేసుకుంది. కనకదుర్గమ్మ ఆలయంలో నాగుపాము ప్రత్యక్షమైంది. అమ్మవారి ఆలయంలో ప్రత్యక్షమైన నాగుపాము..ఎంతసేపటికీ అక్కడి నుంచి కదల్లేదు.. పైగా పూజ అయ్యేంత వరకూ పడగ విప్పి అలానే ఉండింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా కోడూరులోని కనకదుర్గ ఆలయంలో చోటు చేసుకుంది. కనకదుర్గ ఆలయంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సమయంలోనే ఓ పాము ఆలయ ప్రాంగణంలో ప్రత్యక్షమైంది. పామును చూసిన భక్తులు భయంతో పరుగులు తీశారు..

 

మరిన్ని ఇక్కడ చూడండి: Killer Flowers: మాంసాహార మొక్కలను ఎప్పుడైనా చూశారా.. వీడియో

ఆమె వాడిన వస్తువులు మిలియన్‌ డాలర్లు పలుకుతున్నాయా..! వీడియో