అందుబాటులోకి రానున్న కొత్త టెక్నాలజీ.. ఇంటర్నెట్‌ లేకున్నా డెబిట్‌ కార్డు వాడవచ్చు.. వీడియో

మరో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం డెబిట్‌ కార్డులు గానీ.. క్రెడిట్‌ కార్డులు కానీ స్వైపింగ్‌ చేయాలంటే ఇంటర్నెట్‌ తప్పనిసరి..

మరో కొత్త టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం డెబిట్‌ కార్డులు గానీ.. క్రెడిట్‌ కార్డులు కానీ స్వైపింగ్‌ చేయాలంటే ఇంటర్నెట్‌ తప్పనిసరి. డెబిట్‌ లేదా క్రెడిట్‌ కార్డ్‌ల ద్వారా డబ్బులు చెల్లించాల్సి వచ్చినప్పుడు ఆ ప్రాంతంలో ఇంటర్నెట్‌ లేకపోతే చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అయితే ఇలాంటి సమస్యలకు చెక్‌ పెట్టేందుకు కొత్త టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేస్తోంది. డెబిట్‌ కార్డులు గానీ.. క్రెడిట్‌ కార్డులు కానీ స్వైపింగ్‌ చేయాలంటే ఇంటర్నెట్‌ తప్పనిసరిగా ఉండాల్సిందే. నెట్‌ వర్క్‌ సరిగ్గా ఉంటేనే డెబిట్‌కార్డు ద్వారా లావాదేవీలు పూర్తి చేసుకోవచ్చు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: యూ బ్లడీ ఫూల్‌ అంటున్న ఆస్ట్రేలియా బాతు.. నెట్టింట్లో వైరల్‌ అవుతోన్న బాతు ఆడియో

Nivetha Thomas: నివేదా చేసిన పనికి ఫ్యాన్స్‌ షాక్‌.. ఏంచేసిందంటే..?? వీడియో

Click on your DTH Provider to Add TV9 Telugu