Telegram: టెలిగ్రామ్ అదిరిపోయే ఫ్యూచర్స్ !! వీడియో
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్న టెలిగ్రామ్ ఛాటింగ్ సంస్థ.. తాజాగా మరో నాలుగు కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. వీటితో యూజర్స్ టెలిగ్రామ్ యాప్‌ను గతంలో కంటే మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని తెలిపింది.
ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేస్తూ వస్తున్న టెలిగ్రామ్ ఛాటింగ్ సంస్థ.. తాజాగా మరో నాలుగు కొత్త ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. వీటితో యూజర్స్ టెలిగ్రామ్ యాప్‌ను గతంలో కంటే మెరుగ్గా ఉపయోగించుకోవచ్చని తెలిపింది. ఇంతకీ ఆ అదిరిపోయే ఫీచర్లేంటో మీరే చూడండి. చాలా మంది యూజర్స్ టెలిగ్రామ్ చాట్‌లో వచ్చే ఫైల్స్‌ను క్లౌడ్‌లో స్టోర్ చేసుకుంటారు. వాటిలో ఫొటోలు, వీడియోలు, ఫైల్స్, మ్యూజిక్ ఇలా ఎన్నో ఉంటాయి. తాజాగా వీటికి డేట్ బార్ అనే ఫీచర్‌ను యాడ్ చేసింది టెలిగ్రామ్. దీని ద్వారా యూజర్ ఫైల్స్ ఏ తేదీన వచ్చాయనేది సులువుగా తెలుసుకోవచ్చు. అలానే ఫైల్స్‌ని పై నుంచి కిందకి వేగంగా స్క్రోల్ చేయొచ్చు. దానితోపాటు జూమ్ ఇన్ అండ్ ఔట్ ఆప్షన్ కూడా ఇస్తున్నారు. దీంతో యూజర్‌కి రెండు థంబ్‌నెయిల్స్ కనిపిస్తాయి.
మరిన్ని ఇక్కడ చూడండి:
Viral Video: సూపర్ క్యాచ్‌లతో క్రికెటర్లకే షాకిస్తున్న ఎలుగుబంటి..! వీడియో
Viral Video: మొసలి నోట్లో మోచెయి పెడితే ఊరుకుంటుందా..? వీడియో
Viral Video: కుక్కను తరిమి తరిమి ఉరికించిన కోడి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
40 ఏళ్లుగా అడవిలో ఒంటరిగా జీవిస్తున్నాడు !! ఎందుకంటే ?? వీడియో
