Sweden Roads: స్వీడన్‌లో ఎలక్ట్రిక్‌ రోడ్లు.. వాహనాలు నడుస్తుండగానే ఛార్జింగ్.

Sweden Roads: స్వీడన్‌లో ఎలక్ట్రిక్‌ రోడ్లు.. వాహనాలు నడుస్తుండగానే ఛార్జింగ్.

Anil kumar poka

|

Updated on: Oct 29, 2023 | 9:30 PM

సరికొత్త రవాణా వ్యవస్థకు స్వీడన్‌ నాంది పలకనుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల్ని నడుపుతూ చార్జింగ్‌ చేసుకునే ‘ఎలక్ట్రిక్‌ రోడ్స్‌' నిర్మిస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ రోడ్డు స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోం నడిబొడ్డున నిర్మాణమైంది.ఎలక్ట్రిక్‌ వాహనాలు చార్జింగ్‌ కోసం పదే పదే ఆగాల్సిన అవసరం లేకుండా సరికొత్త టెక్నాలజీ కండక్టీవ్‌ రెయిల్స్‌, ఇండక్టివ్‌ కాయిల్స్‌తో 3000 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తోంది. రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన భాగం నుంచి సురక్షిత, సమర్థవంతమైన శక్తిని..

సరికొత్త రవాణా వ్యవస్థకు స్వీడన్‌ నాంది పలకనుంది. ఎలక్ట్రిక్‌ వాహనాల్ని నడుపుతూ చార్జింగ్‌ చేసుకునే ‘ఎలక్ట్రిక్‌ రోడ్స్‌’ నిర్మిస్తోంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఎలక్ట్రిక్‌ రోడ్డు స్వీడన్‌ రాజధాని స్టాక్‌హోం నడిబొడ్డున నిర్మాణమైంది. ఎలక్ట్రిక్‌ వాహనాలు చార్జింగ్‌ కోసం పదే పదే ఆగాల్సిన అవసరం లేకుండా సరికొత్త టెక్నాలజీ కండక్టీవ్‌ రెయిల్స్‌, ఇండక్టివ్‌ కాయిల్స్‌తో 3000 కిలోమీటర్ల జాతీయ రహదారిని నిర్మిస్తోంది. రోడ్డు మధ్యలో ఏర్పాటు చేసిన భాగం నుంచి సురక్షిత, సమర్థవంతమైన శక్తిని.. ఈవీకి బదిలీ చేయటం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. వైర్‌లెస్‌ పద్ధతిలో ఛార్జింగ్‌ చేయగలిగే ‘ఇండక్టివ్‌ ఛార్జింగ్‌’ను సైతం ‘ఎలక్ట్రిక్‌ రోడ్లు’ కలిగి ఉంటాయి. ఎలక్ట్రిక్‌ రోడ్ల నిర్మాణంపై అమెరికా సహా పలు దేశాల్లో ప్రయోగాలు ప్రాథమిక దశలో ఉన్నాయి.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..